షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 19 నవం 2026, 10:29 ఉద.
ప్రభుత్వం

PUC Certificate : బీఎస్‌-6 వాహనదారులకు బిగ్ రిలీఫ్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

Truth into the light
ప్రచురణ తేదీ: 19 నవం 2026, 10:29 ఉద. రచన: One News Desk
12 వీక్షణలు 0 వ్యాఖ్యలు
PUC Certificate : బీఎస్‌-6 వాహనదారులకు బిగ్ రిలీఫ్.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

PUC Certificate : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. తద్వారా వాహనదారులకు ఊరట కల్పించింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (పీయూసీసీ) చెల్లుబాటు విషయంలో కీలక మార్పులు చేసింది. బీఎస్ -6 వాహనాలకు ప్రస్తుతం ఏడాదికి ఒకసారి పీయూసీసీ ఇస్తుండగా.. దాన్ని మూడేళ్లకు పెంచింది. బీఎస్-4 వాహనాలకు ఆరు నెలలకు, అంతకంటే పాత వాహనాలకు పీయూసీసీ వ్యాలిడిటీని మూడు నెలలకు తగ్గించింది.

#ప్రభుత్వం #జాతీయం
PUC Certificate : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. తద్వారా వాహనదారులకు ఊరట కల్పించింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ (పీయూసీసీ) చెల్లుబాటు విషయంలో కీలక మార్పులు చేసింది.…