షేర్: f 𝕏 ✉ ✈ in @
sathyavelugunews.in 23 నవం 2026, 1:58 సా.
తాజా వార్తలు

యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు షాక్.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

Truth into the light
ప్రచురణ తేదీ: 23 నవం 2026, 1:58 సా. రచన: One News Desk
5 వీక్షణలు 0 వ్యాఖ్యలు
యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి ఢిల్లీ కోర్టు షాక్.. నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) కి ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 2018లో నమోదైన ఒక పరువు నష్టం (Defamation) కేసులో ఆయనకు వ్యతిరేకంగా న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ (Non-Bailable Warrant - NBW) జారీ చేసింది. 2018లో ధ్రువ్ రాఠీ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారని, అందులో తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపిస్తూ వికాస్ సాంస్కృత్యాయన్ (Vikas Sanskrityayan) ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం ధ్రువ్ రాఠీపై నాన్-బెయిలబుల్ వారెంట్లను జారీ చేస్తూ తాజాగా ఆదేశాలు వెలువరించింది.

#తాజావార్తలు
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) కి ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 2018లో నమోదైన ఒక పరువు నష్టం (Defamation) కేసులో…