ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
ఆదివారం, నవం 22, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: IND Vs PAK: భారత్‌-పాక్ ఫైనల్ రద్దు.. ఆడకుండానే పాకిస్థాన్‌కు ఆసియా కప్ ట్రోఫీ
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > అంతర్జాతీయం > ఆసియా > IND Vs PAK: భారత్‌-పాక్ ఫైనల్ రద్దు.. ఆడకుండానే పాకిస్థాన్‌కు ఆసియా కప్ ట్రోఫీ
ఆసియాపాకిస్థాన్

IND Vs PAK: భారత్‌-పాక్ ఫైనల్ రద్దు.. ఆడకుండానే పాకిస్థాన్‌కు ఆసియా కప్ ట్రోఫీ

One News Desk
One News Desk
21-11-2026
షేర్ చేయండి
IND Vs PAK: భారత్‌-పాక్ ఫైనల్ రద్దు.. ఆడకుండానే పాకిస్థాన్‌కు ఆసియా కప్ ట్రోఫీ
షేర్ చేయండి

IND Vs PAK: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానుల్లో అంతులేని ఆసక్తి ఉంటుంది. అలాంటిది ఆసియా కప్ ఫైనల్‌లో ఈ రెండు జట్లు తలపడితే ఉత్కంఠ మరో స్థాయిలో ఉంటుంది. అయితే పురుషుల బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ 2026 ఫైనల్‌లో మాత్రం ఒక్క బంతి కూడా పడలేదు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కురిసిన భారీ వర్షం కారణంగా భారత్‌-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన తుది పోరు రద్దయింది. అయితే ఆ తర్వాత పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించడంతో వివాదం మొదలైంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారత జట్టు ట్రోఫీ ప్రదానోత్సవాన్ని బహిష్కరించింది.

టాస్ కూడా వేయకుండానే మ్యాచ్ రద్దు

పురుషుల బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ 2026 ఫైనల్ శుక్రవారం ఢాకాలో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సి ఉంది. అయితే మ్యాచ్‌కు ముందు నుంచే అక్కడ వర్షం కురుస్తోంది. ఎంతసేపు ఎదురుచూసినా వాతావరణం అనుకూలించకపోవడంతో టాస్ కూడా వేయలేకపోయారు. చివరకు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాధారణంగా ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా జరగకపోతే ఏం చేయాలన్నది టోర్నీ నిబంధనల ప్రకారం నిర్ణయించాలి. ఈ విషయంలోనే భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం మొదలైంది. మ్యాచ్ ఆడకుండానే పాకిస్థాన్‌కు టైటిల్ ఇవ్వడంపై భారత జట్టు అభ్యంతరం వ్యక్తం చేసింది.

నెట్ రన్‌రేట్ ఆధారంగా పాకిస్థాన్‌కు విజయం

ఫైనల్ రద్దు కావడంతో మెరుగైన నెట్ రన్‌రేట్ ఆధారంగా పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించారు. లీగ్ దశలో పాకిస్థాన్ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. మరోవైపు భారత్ కూడా ఫైనల్‌కు చేరుకుంది. అయితే తుది పోరు జరగకపోవడంతో లీగ్ దశలో మెరుగైన రికార్డు ఉన్న పాకిస్థాన్‌కు టైటిల్ కట్టబెట్టారు. ఈ నిర్ణయాన్ని భారత క్రికెట్ సంఘం ఫర్ ది బ్లైండ్(CABI) తీవ్రంగా వ్యతిరేకించింది. ఫైనల్ మ్యాచ్ జరగనప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా విజేతను నిర్ణయించడం సరైన పద్ధతి కాదని వాదించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాలని కోరింది.

The trophy was awarded to Pakistan without the final being played.

WBCC President and Pakistan Blind Cricket Council President Sultan Shah overruled the WBCC Technical Committee’s decision to declare joint winners, forcing the match referee to announce the same decision. https://t.co/XHoRsSo48D

— Cricket Association for the Blind in India (CABI) (@blind_cricket) November 20, 2026

నిర్ణయాన్ని మార్చారంటూ భారత్ ఆరోపణ

ఈ వివాదంలో ప్రపంచ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్(WBCC) సాంకేతిక కమిటీ నిర్ణయం కూడా చర్చనీయాంశంగా మారింది. భారత సంఘం వాదన ప్రకారం.. ఫైనల్ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్, పాకిస్థాన్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటించేందుకు కమిటీ తొలుత అంగీకరించింది. అయితే ఆ తర్వాత WBCC అధ్యక్షుడు, పాకిస్థాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ అధిపతి సయ్యద్ సుల్తాన్ షా జోక్యంతో ఆ నిర్ణయం మారిందని CABI ఆరోపించింది. మ్యాచ్ రిఫరీకి సూచనలు ఇచ్చి పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించేలా చేశారని విమర్శించింది. అయితే ఈ ఆరోపణలపై మరోవైపు నుంచి వచ్చిన వివరణను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. టోర్నీ నిబంధనల్లోని 27వ నిబంధన ప్రకారం పాకిస్థాన్‌ను విజేతగా ప్రకటించినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఈ నిబంధన అర్థం, దాని అమలుపైనే ప్రధానంగా వివాదం కొనసాగుతోంది.

Pakistan’s blind cricket team was declared the winner after the final was abandoned, without even playing the match.

Look at their gestures, They are doing exactly what the Pakistani men’s team and Haris Rauf did during last year’s Asia Cup. https://t.co/q0nBlpnXQ2

— Space Recorder (@1spacerecorder) November 20, 2026

ట్రోఫీ వేడుకకు దూరంగా భారత జట్టు

పాకిస్థాన్‌కు ట్రోఫీ అందించాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ భారత ఆటగాళ్లు బహుమతి ప్రదానోత్సవానికి హాజరుకాలేదు. రన్నరప్ ట్రోఫీని కూడా స్వీకరించకుండా తమ నిరసన తెలిపారు. ఈ వివాదంపై CABI కార్యదర్శి శైలేంద్ర యాదవ్ తీవ్రంగా స్పందించారు. సమస్యకు పరిష్కారం లభించే వరకు భవిష్యత్తులో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడబోమని ఆయన ప్రకటించినట్లు ఇండియా టుడే కథనం పేర్కొంది. మరోవైపు పాకిస్థాన్ ఆటగాళ్లు ట్రోఫీ అందుకున్న తర్వాత చేసిన సంబరాలపై కూడా విమర్శలు వచ్చాయి. విమానం కూల్చివేసినట్లుగా చేతులతో చేసిన సంజ్ఞకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ పరిణామాలతో బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ ఫైనల్ వివాదం మరింత ముదిరింది.

గతంలోనూ ట్రోఫీ వివాదాలు

భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోటీలు మైదానంలోనే కాకుండా మైదానం బయట కూడా చర్చకు వస్తుంటాయి. ఈసారి బ్లైండ్ క్రికెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు మరో వివాదానికి దారితీశాయి. 2016లో జరిగిన తొలి పురుషుల బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా టైటిల్ గెలవాలనే లక్ష్యంతో ఫైనల్‌కు చేరిన భారత జట్టుకు వర్షం అడ్డంకిగా మారింది. ఇప్పుడు పాకిస్థాన్‌ను ఏకైక విజేతగా ప్రకటించిన నిర్ణయాన్ని CABI అంగీకరించడం లేదు. రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాలన్న డిమాండ్‌తో ముందుకు వెళ్తోంది. ఈ వివాదంపై WBCC ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:theఆసియాకప్క్రికెట్ట్రోఫీపాకిస్థాన్ఫైనల్భారత్మ్యాచ్రద్దు
మునుపటి కథనం Tamil Nadu Politics : ఏపీ దెబ్బకు తమిళనాడులో ప్రకంపనలు.. విజయ్ సర్కార్‌కు కొత్త తలనొప్పి.. డేటా లీక్ వివాదం! Tamil Nadu Politics : ఏపీ దెబ్బకు తమిళనాడులో ప్రకంపనలు.. విజయ్ సర్కార్‌కు కొత్త తలనొప్పి.. డేటా లీక్ వివాదం!
తదుపరి కథనం KL Rahul: మురళీ విజయ్ రికార్డును సమం చేసిన కేఎల్ రాహుల్.. భారత ఓపెనర్లలో మూడో స్థానం KL Rahul: మురళీ విజయ్ రికార్డును సమం చేసిన కేఎల్ రాహుల్.. భారత ఓపెనర్లలో మూడో స్థానం

Latest News

పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్.. మార్చి 18 నుంచే పబ్లిక్‌ పరీక్షలు 2027 షురూ..?
పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్.. మార్చి 18 నుంచే పబ్లిక్‌ పరీక్షలు 2027 షురూ..?
విద్య పరీక్షలు
Rajasthan Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..
క్రైమ్ వార్తలు
పదో తరగతి మార్కులతో నేరుగా సెంట్రల్ రైల్వేలో 2,861 ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు
పదో తరగతి మార్కులతో నేరుగా సెంట్రల్ రైల్వేలో 2,861 ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు
ఉద్యోగాలు యోగా
IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర.. 17 ఏళ్ల రికార్డు బద్దలు
IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర.. 17 ఏళ్ల రికార్డు బద్దలు
క్రీడలు

ముఖ్యాంశాలు

పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్.. మార్చి 18 నుంచే పబ్లిక్‌ పరీక్షలు 2027 షురూ..?
పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్.. మార్చి 18 నుంచే పబ్లిక్‌ పరీక్షలు 2027 షురూ..?
22-11-2026
Rajasthan Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..
22-11-2026
పదో తరగతి మార్కులతో నేరుగా సెంట్రల్ రైల్వేలో 2,861 ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు
పదో తరగతి మార్కులతో నేరుగా సెంట్రల్ రైల్వేలో 2,861 ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు
22-11-2026
IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర.. 17 ఏళ్ల రికార్డు బద్దలు
IND vs NZ: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర.. 17 ఏళ్ల రికార్డు బద్దలు
22-11-2026
CLAT 2027 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! రాత పరీక్ష ఎప్పుడంటే?
CLAT 2027 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! రాత పరీక్ష ఎప్పుడంటే?
22-11-2026
RRB Paramedical Hall Ticket 2026: పారామెడికల్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
RRB Paramedical Hall Ticket 2026: పారామెడికల్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
22-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

సౌదీ అరేబియా విమాన సర్వీసుల రద్దును పొడిగించిన ఎయిర్ ఇండియా
తాజా వార్తలు

సౌదీ అరేబియా విమాన సర్వీసుల రద్దును పొడిగించిన ఎయిర్ ఇండియా

20-11-2026
కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. కపిల్‌దేవ్‌ సంచలన కామెంట్స్‌
క్రికెట్

కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. కపిల్‌దేవ్‌ సంచలన కామెంట్స్‌

20-11-2026
వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా.. తొలి భారత బౌలర్‌గా అరుదైన రికార్డ్..!
క్రికెట్

వద్దని బీసీసీఐ ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 400 వికెట్లతో ఇచ్చిపడేశాడుగా.. తొలి భారత బౌలర్‌గా అరుదైన రికార్డ్..!

19-11-2026
ఏం మ్యాచ్‌ రా మావా.. 0, 0, 1, 0, 6, 6, 0, 2, 4, 0, 2.. సింగిల్ డిజిట్ దాటని ప్లేయర్లు.. జట్టు స్కోర్ ఎంతంటే?
క్రీడలు

ఏం మ్యాచ్‌ రా మావా.. 0, 0, 1, 0, 6, 6, 0, 2, 4, 0, 2.. సింగిల్ డిజిట్ దాటని ప్లేయర్లు.. జట్టు స్కోర్ ఎంతంటే?

20-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?