అమరావతి : “గ్రామ వాలంటీర్లు / వార్డ్ వాలంటీర్లు మరియు గ్రామ/వార్డ్ సచివాలయాల శాఖ” పేరును ఇకపై “స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు శాఖ (SGSW)”*గా మార్చుతూ జి.ఓ.ఎం.ఎస్. నెం.21 (తేదీ: 12-02-2026) జారీ చేసింది.
అమరావతి: రాజధాని అమరావతి కోసం ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించింది. విద్యుత్ రంగం- రూ.13,934 కోట్లు; రోడ్లు, పోర్టు, విమానాశ్రయాలు- రూ.13,546 కోట్లు; పరిశ్రమలు- రూ.3,161 కోట్లు; ‘వీబీ జీ రామ్ జీ’- రూ.8,365 కోట్లు; గృహనిర్మాణం- రూ.5,451 కోట్లు; ఎన్టీఆర్ వైద్యసేవ- రూ.4,000 కోట్లు; జల్‌జీవన్- రూ.4,000 కోట్లు; స్వచ్ఛభారత్ మిషన్- రూ.1,037 కోట్లు కేటాయించింది.
భారతదేశంలో ప్రతి పోలీస్ స్టేషన్ ప్రజల భద్రత, చట్టం మరియు శాంతి భద్రతలను కాపాడే ప్రధాన ప్రభుత్వ వ్యవస్థగా పనిచేస్తుంది. పోలీస్ వ్యవస్థ సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తుంది. ఉదాహరణకు Telangana Police, Andhra Pradesh Police వంటి రాష్ట్ర పోలీస్ శాఖలు తమ తమ పరిధిలో పోలీస్ స్టేషన్లను నిర్వహిస్తాయి. ఈ ఆర్టికల్‌లో పోలీస్ స్టేషన్ ప్రధాన బాధ్యతలు మరియు వారు డీల్ చేసే కేసుల రకాలపై…
ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తాజా ECMWF అంచనాలు సూచిస్తున్నాయి. వేసవి చివరలో ప్రారంభం కానున్న ఎల్ నినో ప్రభావంతో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా వేసవి ఉరుములతో కూడిన వర్షాలు తగ్గే అవకాశం ఉంది, అంతేకాక గత గణాంకాల ప్రకారం 2002 (48.8°C), 2003 (48.7°C), మరియు 2015 (47.6°C)లో విజయవాడలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఎల్…
అమరావతి : “గ్రామ వాలంటీర్లు / వార్డ్ వాలంటీర్లు మరియు గ్రామ/వార్డ్ సచివాలయాల శాఖ” పేరును ఇకపై “స్వర్ణ గ్రామం మరియు స్వర్ణ వార్డు శాఖ (SGSW)”*గా మార్చుతూ జి.ఓ.ఎం.ఎస్. నెం.21 (తేదీ: 12-02-2026) జారీ చేసింది.
ఈరోజు కార్మికులు/శ్రామికులకు వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలపై నిర్వహించిన నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొతా రోహిత్ ముదిరాజ్ఖైరతాబాద్ (హైదరాబాద్ సెంట్రల్)జిల్లా కాంగ్రెస్ కమిటీ
తిరుపతి జిల్లా నాయుడుపేట లోని లూథరన్ చర్చ్ కమ్యూనిటీ హాల్ నందు అట్టహాసంగా సత్య వెలుగు న్యూస్ ప్రారంభోత్సవం జరిగినది.…
* "పాదయాత్ర నుంచి అధికార పీఠం వరకు: జగన్ ప్రయాణం". * "YSR వారసుడు, ప్రజల సేవకుడు". * "సంక్షేమ…
Sign in to your account