ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: Andhra Pradesh: కప్ప ఆకారంలో శివలింగం.. 1000 ఏళ్ల నాటి చోళుల ఆలయం.. ఏపీలోని చిన్న కాశీ అద్భుత రహస్యాలు ఇవే..
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > ఆధ్యాత్మికం > భక్తి > Andhra Pradesh: కప్ప ఆకారంలో శివలింగం.. 1000 ఏళ్ల నాటి చోళుల ఆలయం.. ఏపీలోని చిన్న కాశీ అద్భుత రహస్యాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్భక్తి

Andhra Pradesh: కప్ప ఆకారంలో శివలింగం.. 1000 ఏళ్ల నాటి చోళుల ఆలయం.. ఏపీలోని చిన్న కాశీ అద్భుత రహస్యాలు ఇవే..

One News Desk
One News Desk
26-11-2026
షేర్ చేయండి
Andhra Pradesh: కప్ప ఆకారంలో శివలింగం.. 1000 ఏళ్ల నాటి చోళుల ఆలయం.. ఏపీలోని చిన్న కాశీ అద్భుత రహస్యాలు ఇవే..
షేర్ చేయండి

Sathya Velugu, 26 నవంబర్ 2026: ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరంలో కొలువైన శ్రీ గంగా భాగీరథీ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం ఎన్నో ఆధ్యాత్మిక, చారిత్రక విశేషాలకు నిలయంగా విరాజిల్లుతోంది. సాధారణంగా శివలింగాలు గుండ్రంగా లేదా స్థూపాకారంలో ఉంటాయి. కానీ ఇక్కడి స్వయంభూ శివలింగం సహజసిద్ధంగా కప్ప ఆకారాన్ని పోలి ఉండటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తరతరాలుగా స్థానికులు దీనిని చిన్న కాశీ లేదా దక్షిణ కాశీగా కొలుస్తుంటారు. పూర్వం ఈ ప్రాంతాన్ని బొడ్డుపల్లి అని పిలిచేవారు. స్థలపురాణం ప్రకారం.. ఒక ఉప్పు వ్యాపారి వ్యాపార నిమిత్తం ఈ గ్రామానికి వచ్చి రాత్రి బస చేశాడు. పరమ శివభక్తుడైన ఆ వ్యాపారికి నిద్రపోయే ముందు పూజించేందుకు సమీపంలో ఎక్కడా శివాలయం కనిపించలేదు.

విషయసూచిక
చిన్న కాశీ అని పిలవడానికి కారణమేంటి?చోళుల కాలం నాటి నిర్మాణం.. ఆదిమానవుల ఆనవాళ్లుఎలా చేరుకోవాలి? విశేష పూజలు ఎప్పుడు?

ఈ క్రమంలో నేలపై కొంత ఉప్పును పోసి, దానిపై తను వస్తువులను కొలవడానికి వాడే పాత్ర (మానిక)ను బోర్లించి, దానినే సాక్షాత్తు శివలింగంగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆ కొలత పాత్ర అద్భుతంగా శివలింగ రూపంలోకి మారిపోయింది. అలా ‘మానిక’ రూపంలో వెలసిన ఈశ్వరుడు కావడంతో ఈ క్షేత్రానికి మణికేశ్వరం అనే పేరు స్థిరపడిందని భక్తుల విశ్వాసం. పూర్వం మాండూక మహర్షి ఇక్కడ తపస్సు చేసి స్వామివారిని సేవించారని, అందుకే శివలింగం కప్ప ఆకారంలో దర్శనమిస్తుందని చెబుతారు.

చిన్న కాశీ అని పిలవడానికి కారణమేంటి?

కాశీ క్షేత్రానికి ఉండే అనేక విశిష్ట లక్షణాలు ఈ ఆలయ పరిసరాల్లోనూ కనిపిస్తాయి. కాశీలో గంగా నది ప్రవహించినట్లుగానే, ఇక్కడ ఆలయం పక్కనుంచే గుండ్లకమ్మ నది తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తోంది. ఆలయానికి ఎదురుగా శ్మశాన వాటిక ఉండటం, ప్రాంగణంలో ప్రాచీన శమీ వృక్షం కొలువై ఉండటం కాశీ సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి. ఈ ప్రత్యేక పోలికల కారణంగానే మణికేశ్వరాన్ని తరతరాలుగా చిన్న కాశీగా పిలుచుకుంటున్నారు.

చోళుల కాలం నాటి నిర్మాణం.. ఆదిమానవుల ఆనవాళ్లు

చారిత్రక ఆధారాలు, ఆలయంలో లభించిన శాసనాల ప్రకారం ఈ దేవాలయాన్ని క్రీ.శ. 11వ శతాబ్దంలో చోళ రాజులు నిర్మించారు. తీర్థయాత్రలకు వెళ్తూ మార్గమధ్యంలో ఇక్కడ బస చేసిన చోళ రాజులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అంతేకాదు, మణికేశ్వరంలోని మల్లేశ్వరస్వామి కొండపై క్రీస్తు పూర్వానికి చెందిన రాక్షస గూళ్లు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇది ఈ ప్రాంతం యొక్క అత్యంత ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఎలా చేరుకోవాలి? విశేష పూజలు ఎప్పుడు?

ఈ ప్రాచీన క్షేత్రం అద్దంకి పట్టణానికి 15 కిలోమీటర్లు, ఒంగోలు నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతీ ఏటా కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక విశేషాలను చూడాలనుకునే వారికి ఈ ఆలయం ఒక అద్భుతమైన దర్శనీయ స్థలం.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:andhrapradeshఆకారంఆలయంఏళ్లకప్పకాశీచోళులనాటిశివలింగం
మునుపటి కథనం Tilak Varma: వరుసగా మూడోసారి హాఫ్ సెంచరీ.. కెప్టెన్‌గా అదరగొట్టిన తెలుగు కుర్రాడు Tilak Varma: వరుసగా మూడోసారి హాఫ్ సెంచరీ.. కెప్టెన్‌గా అదరగొట్టిన తెలుగు కుర్రాడు
తదుపరి కథనం Alias Rukmini : ఆసక్తికరంగా అలియాస్ రుక్మిణి ట్రైలర్.. సరికొత్త కథతో వస్తున్న నితిన్.. Alias Rukmini : ఆసక్తికరంగా అలియాస్ రుక్మిణి ట్రైలర్.. సరికొత్త కథతో వస్తున్న నితిన్..

Latest News

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
క్రైమ్ వార్తలు
మారనున్న పార్లమెంట్ రూపురేఖలు..! 816 ఎంపీ సీట్లతో కొత్త మ్యాప్! తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
మారనున్న పార్లమెంట్ రూపురేఖలు..! 816 ఎంపీ సీట్లతో కొత్త మ్యాప్! తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
పార్లమెంట్ రాజకీయాలు టెక్నాలజీ
గాయాలతో పొలంలో పడి ఉన్న జింక మృతి
క్రైమ్
Thiruparankundram Deepam : ఎట్టకేలకు కొండపై వెలిగిన కార్తీక దీపం.. ‘హరోం హర’ నినాదాలతో మార్మోగిన తిరుపరంకుండ్రం!
Thiruparankundram Deepam : ఎట్టకేలకు కొండపై వెలిగిన కార్తీక దీపం.. ‘హరోం హర’ నినాదాలతో మార్మోగిన తిరుపరంకుండ్రం!
జాతీయం

ముఖ్యాంశాలు

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
28-11-2026
మారనున్న పార్లమెంట్ రూపురేఖలు..! 816 ఎంపీ సీట్లతో కొత్త మ్యాప్! తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
మారనున్న పార్లమెంట్ రూపురేఖలు..! 816 ఎంపీ సీట్లతో కొత్త మ్యాప్! తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
28-11-2026
గాయాలతో పొలంలో పడి ఉన్న జింక మృతి
28-11-2026
Thiruparankundram Deepam : ఎట్టకేలకు కొండపై వెలిగిన కార్తీక దీపం.. ‘హరోం హర’ నినాదాలతో మార్మోగిన తిరుపరంకుండ్రం!
Thiruparankundram Deepam : ఎట్టకేలకు కొండపై వెలిగిన కార్తీక దీపం.. ‘హరోం హర’ నినాదాలతో మార్మోగిన తిరుపరంకుండ్రం!
28-11-2026
పాకిస్థాన్‌ సిరీస్‌ ఇష్యూ..నెట్‌ఫ్లిక్స్‌కు భారత సినీ కార్మికుల హెచ్చరిక
పాకిస్థాన్‌ సిరీస్‌ ఇష్యూ..నెట్‌ఫ్లిక్స్‌కు భారత సినీ కార్మికుల హెచ్చరిక
28-11-2026
రైస్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Atal Pension Yojana : కేంద్రం సూపర్ స్కీమ్.. భార్యాభర్తలిద్దరికీ నెలకు రూ.10 వేల పెన్షన్.. రూ.210 సేవింగ్ చాలు..!
బిజినెస్

Atal Pension Yojana : కేంద్రం సూపర్ స్కీమ్.. భార్యాభర్తలిద్దరికీ నెలకు రూ.10 వేల పెన్షన్.. రూ.210 సేవింగ్ చాలు..!

26-11-2026
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ వచ్చేస్తోంది.. టైమింగ్స్ ఫిక్స్..!
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేవారికి సూపర్ న్యూస్.. మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ వచ్చేస్తోంది.. టైమింగ్స్ ఫిక్స్..!

19-11-2026
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!
ఆంధ్రప్రదేశ్

బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!

20-11-2026
తల్లి చనిపోగానే చెల్లిని రోడ్డుపాలు చేసిన అన్న!
ఆంధ్రప్రదేశ్

తల్లి చనిపోగానే చెల్లిని రోడ్డుపాలు చేసిన అన్న!

27-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?