ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
ఆదివారం, నవం 29, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: వానపాములా కనిపించే ఈ జీవి నిజానికి పాము.. మగతోడు లేకుండానే సంతానం!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > ఆంధ్రప్రదేశ్ > వానపాములా కనిపించే ఈ జీవి నిజానికి పాము.. మగతోడు లేకుండానే సంతానం!
ఆంధ్రప్రదేశ్

వానపాములా కనిపించే ఈ జీవి నిజానికి పాము.. మగతోడు లేకుండానే సంతానం!

One News Desk
One News Desk
28-11-2026
షేర్ చేయండి
వానపాములా కనిపించే ఈ జీవి నిజానికి పాము.. మగతోడు లేకుండానే సంతానం!
షేర్ చేయండి

Sathya Velugu, 28 నవంబర్ 2026: మన పరిసరాల్లో, ముఖ్యంగా వర్షాకాలంలో తడి మట్టిలో వానపాములా కనిపించే ఓ చిన్న జీవిని మనం చూసే ఉంటాం. చాలామంది దీన్ని వానపాము లేదా రబ్బరు పాము అనుకుంటారు. కానీ అది నిజానికి ఒక ప్రత్యేకమైన పాము జాతి. దీనినే స్థానికంగా గుడ్డి పాము అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఇండోటైఫ్లోప్స్ బ్రామినస్ (Indotyphlops braminus). ఆంగ్లంలో బ్రాహ్మిణీ బ్లైండ్ స్నేక్ లేదా ఫ్లవర్‌పాట్ స్నేక్ అని వ్యవహరిస్తారు. చిన్నప్పటి నుంచి ఈ పాము గురించి మనం ఎన్నో కథలు, అపోహలు వింటూనే ఉంటాం. మరి వాటిలో నిజమెంత? ఈ చిన్న జీవి జీవితంలో దాగి ఉన్న ఆసక్తికరమైన రహస్యాలేమిటి? గుడ్డి పాము గురించి వాస్తవాలు, అపోహలు, దాని ప్రత్యేక జీవనశైలి గురించి తెలుసుకుందాం.

విషయసూచిక
భౌతిక లక్షణాలు.. చూపు ఎలా ఉంటుంది?నివాసం.. ఆహారమేంటి?గుడ్డి పాము గురించి అపోహలు.. వాస్తవాలుతోక చివర విషపు ముల్లు ఉంటుందా?అద్భుతమైన సంతానోత్పత్తి రహస్యం.. పార్థనోజెనెసిస్!ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి.. పూలకుండీలతో ప్రయాణం!పర్యావరణానికి మేలు చేసే చిన్న జీవి

భౌతిక లక్షణాలు.. చూపు ఎలా ఉంటుంది?

గుడ్డి పాము సాధారణంగా 10 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 20 సెంటీమీటర్లకు పైగా కూడా పెరుగుతుంది. భారతదేశంలో కనిపించే అతి చిన్న పాముల్లో ఇది ఒకటి. దీని శరీరం పొడవుగా, స్థూపాకారంలో ఉండి నలుపు, ముదురు గోధుమ లేదా ఎరుపు కలిసిన గోధుమ రంగుల్లో కనిపిస్తుంది. శరీరంపై వానపాముకు ఉన్నట్లుగా వలయాలు ఉండవు. నునుపైన, మెరిసే పొలుసులు ఉంటాయి. వాటిపై సూర్యరశ్మి పడినప్పుడు కొన్నిసార్లు ఇంద్రధనుస్సు రంగుల మెరుపు కనిపిస్తుంది. ఇది కాంతి ప్రతిఫలనం వల్ల ఏర్పడుతుంది.

గుడ్డి పాము అని పేరున్నప్పటికీ దీనికి కళ్ళు లేకపోలేదు. తల భాగంలో రెండు చిన్న నల్లటి చుక్కల్లాంటి కళ్ళు ఉంటాయి. వాటిపై పారదర్శక పొలుసులు కప్పి ఉండటంతో స్పష్టంగా చూడలేవు. అయితే వెలుగు, చీకటిని గుర్తించగలవు. మరి ఆహారాన్ని ఎలా గుర్తిస్తుంది? తన రెండు భాగాలుగా చీలిన నాలుకతో పరిసరాల్లోని రసాయన సంకేతాలను సేకరించి, వాటిని నోటిలోని ప్రత్యేక ఇంద్రియ అవయవం ద్వారా విశ్లేషిస్తుంది. ఇలా ఆహారం ఎక్కడుందో గుర్తించి దాని దిశగా కదులుతుంది.

నివాసం.. ఆహారమేంటి?

గుడ్డి పాము అసలైన ప్రపంచం మన కాళ్ల కింద భూమిలోనే ఉంటుంది. ఇది ఎక్కువ సమయం తడి మట్టి, కుళ్లిన ఆకులు, చెట్ల వేర్ల మధ్య ఉండే ఖాళీలు, రాళ్లు లేదా ఇటుకల కింద దాక్కుని జీవిస్తుంది. నేలలో బొరియలు చేసుకుంటూ కదలగలదు. అందుకే సాధారణంగా మనుషుల కంటికి కనిపించదు.

చీమలు, చెదపురుగులు, వాటి గుడ్లు, లార్వాలు, ప్యూపాలు దీని ప్రధాన ఆహారం. చీమలు లేదా చెదపురుగుల గూళ్లలోకి తన చిన్న తలను చొప్పించి, అక్కడ ఉండే గుడ్లు, లార్వాలను తింటుంది. పెద్ద పాముల్లా భారీ జీవులను వేటాడే సామర్థ్యం దీనికి ఉండదు. చిన్న చిన్న కీటకాలపై ఆధారపడుతూ భూమి లోపల నిశ్శబ్దంగా జీవిస్తుంది.

గుడ్డి పాము గురించి అపోహలు.. వాస్తవాలు

మన ప్రాంతాల్లో గుడ్డి పాము గురించి ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏమిటో చూద్దాం.

విషపూరితమైన పామా?

గుడ్డి పామును చూసి చాలామంది విషపాము అని భయపడతారు. కానీ ఇది విషరహితమైన పాము. మనుషులకు విషం ద్వారా ఎలాంటి హాని చేయదు. సాధారణంగా మనుషులకు దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తుంది. ప్రమాదం ఎదురైనప్పుడు మట్టిలోకి దూరిపోవడానికి ప్రయత్నిస్తుంది.

చెవుల్లోకి దూరుతుందా?

గుడ్డి పాము మనుషుల చెవుల్లోకి దూరుతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఇది భూమి లోపల నివసించే జీవి. మనుషులను వెంబడించడం, చెవుల్లోకి వెళ్లడం దీని సహజ ప్రవర్తన కాదు. ఇలాంటి కథలు కేవలం అపోహలు మాత్రమే.

రాయితో కొట్టినా తెగదా?

గుడ్డి పాము శరీరం రబ్బరులా మెరిసిపోతూ ఉండటంతో, రాయితో కొట్టినా ఏమీ కాదని కొందరు భావిస్తారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవం. దీని శరీరం కూడా ఇతర జీవుల మాదిరిగానే సున్నితమైనది. దెబ్బ తగిలితే గాయపడుతుంది. తీవ్రంగా గాయపడితే ప్రాణాలు కూడా కోల్పోవచ్చు.

తోక చివర విషపు ముల్లు ఉంటుందా?

దీని తోక చివర చిన్న మొన లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని చూసి కొందరు విషపు ముల్లు అని అనుకుంటారు. కానీ అది విషపూరితమైనది కాదు. ప్రమాదం ఎదురైనప్పుడు తోక చివరి మొనతో శత్రువును వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తుంది. మట్టిలో కదిలేటప్పుడు కూడా ఇది కొంత ఆధారాన్ని అందిస్తుంది. కాబట్టి దానిని విషపు ముల్లుగా భావించాల్సిన అవసరం లేదు.

అద్భుతమైన సంతానోత్పత్తి రహస్యం.. పార్థనోజెనెసిస్!

గుడ్డి పాము జీవితంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం దాని సంతానోత్పత్తి విధానం. ఈ జాతిలో ఇప్పటివరకు మగ పాములు గుర్తించబడలేదు. ఆడ పాములు మగ పాము అవసరం లేకుండానే గుడ్లు పెట్టి పిల్లలను ఉత్పత్తి చేయగలవు. ఈ అరుదైన ప్రక్రియను పార్థనోజెనెసిస్ (Parthenogenesis) అంటారు.

ఈ ప్రక్రియలో ఫలదీకరణం జరగకుండానే ఆడ పాము పెట్టిన గుడ్ల నుంచి పిల్లలు బయటకు వస్తాయి. ఇలా పుట్టే పిల్లలు తల్లికి జన్యుపరంగా దాదాపు ఒకే విధంగా ఉంటాయి. గుడ్డి పాము త్రయసంయోజిత (Triploid) క్రోమోజోమ్ నిర్మాణం కలిగి ఉండటం కూడా దీని ప్రత్యేకత. ఒక ఆడ పాము సాధారణంగా ఒకటి నుంచి ఎనిమిది గుడ్లు పెట్టగలదు. వాటి నుంచి బయటకు వచ్చే పిల్లలు కూడా ఇదే విధంగా సంతానోత్పత్తి చేయగలవు. మగ పాము అవసరం లేకుండా తరతరాలుగా ఈ జాతి కొనసాగడం ప్రకృతిలోని అద్భుతాల్లో ఒకటి.

ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి.. పూలకుండీలతో ప్రయాణం!

గుడ్డి పాముకు ఫ్లవర్‌పాట్ స్నేక్ అనే పేరు రావడానికి కూడా ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. పూలకుండీల్లోని మట్టిలో దాక్కుని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరుకోవడం దీని ప్రత్యేకత. మనుషులు అలంకరణ మొక్కలను, పూలకుండీలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించినప్పుడు వాటిలోని మట్టితో పాటు ఈ పాములు కూడా ప్రయాణిస్తాయి. అలా అనేక దేశాలకు విస్తరించాయి. ప్రస్తుతం అంటార్కిటికా మినహా ప్రపంచంలోని అన్ని ఖండాల్లోనూ ఈ జాతి కనిపిస్తోంది.

భారతదేశంలో కూడా ఇది విస్తృతంగా కనిపిస్తుంది. వర్షాకాలంలో భారీ వర్షాలు పడినప్పుడు నేలలోని తేమ పెరగడం, బొరియల్లోకి నీరు చేరడం వంటి కారణాలతో కొన్ని పాములు నేలపైకి వస్తాయి. అందుకే వర్షాలు కురిసిన తర్వాత ఇళ్ల పరిసరాల్లో, తోటల్లో, పూలకుండీల దగ్గర ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి.

పర్యావరణానికి మేలు చేసే చిన్న జీవి

గుడ్డి పాము గురించి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. విషరహితమైన ఈ చిన్న జీవి చీమలు, చెదపురుగులు వంటి కీటకాల గుడ్లు, లార్వాలను ఆహారంగా తీసుకుంటూ పర్యావరణ సమతుల్యతలో తనవంతు పాత్ర పోషిస్తుంది. మనుషులకు ఎలాంటి హాని చేయని ఈ పామును చూసి భయపడాల్సిన అవసరం లేదు. కొట్టడం, చంపడం లేదా గాయపరచడం చేయకుండా దాని దారిన దానిని వదిలేయాలి. మన కాళ్ల కింద మట్టిలో జీవించే ఈ చిన్న జీవి గురించి అపోహలను వీడి, ప్రకృతిలో దాని ప్రాముఖ్యతను గుర్తించాలి.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:కనిపించేగుడ్డిగుడ్డి పాముజీవినిజానిపాముమట్టిమనుషులలేకుండానేవానపాములా
మునుపటి కథనం నేను కెప్టెన్ పీస్ రా భయ్.. రోహిత్‌కు డిప్యూటీగా నేనుండనన్న బుమ్రా.. ముంబైని వీడనున్నాడా..? నేను కెప్టెన్ పీస్ రా భయ్.. రోహిత్‌కు డిప్యూటీగా నేనుండనన్న బుమ్రా.. ముంబైని వీడనున్నాడా..?
తదుపరి కథనం IND vs NZ 2nd Test: కష్టాల్లో టీమిండియా.. చెత్త రికార్డుతో పెవిలియన్‌కు జైస్వాల్.. హ్యాండిచ్చిన గిల్, పడిక్కల్.. IND vs NZ 2nd Test: కష్టాల్లో టీమిండియా.. చెత్త రికార్డుతో పెవిలియన్‌కు జైస్వాల్.. హ్యాండిచ్చిన గిల్, పడిక్కల్..

Latest News

Two Men Killed in Electric Shock at Medchal | టెంట్ వేస్తుండగా మృత్యుఘోష.. విద్యుదాఘాతంతో ఇద్దరి దుర్మరణం
Two Men Killed in Electric Shock at Medchal | టెంట్ వేస్తుండగా మృత్యుఘోష.. విద్యుదాఘాతంతో ఇద్దరి దుర్మరణం
విద్య మేడ్చల్
China Gold Discovery : చైనాలో భారీ బంగారు గని.. ఒకే చోట 2వేల టన్నుల బంగారం.. రూ.28 లక్షల కోట్ల సంపద..!
China Gold Discovery : చైనాలో భారీ బంగారు గని.. ఒకే చోట 2వేల టన్నుల బంగారం.. రూ.28 లక్షల కోట్ల సంపద..!
బిజినెస్ అంతర్జాతీయం
Panchayat Elections: వలసల జిల్లాలో ఓట్ల పండగ.. విదేశాల నుంచి తరలివస్తున్న ఓటర్లు
Panchayat Elections: వలసల జిల్లాలో ఓట్ల పండగ.. విదేశాల నుంచి తరలివస్తున్న ఓటర్లు
ఎన్నికలు వలస రాజకీయాలు
IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..? అసలు స్టోరీ అంతా రేపే..!
IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..? అసలు స్టోరీ అంతా రేపే..!
క్రీడలు

ముఖ్యాంశాలు

Two Men Killed in Electric Shock at Medchal | టెంట్ వేస్తుండగా మృత్యుఘోష.. విద్యుదాఘాతంతో ఇద్దరి దుర్మరణం
Two Men Killed in Electric Shock at Medchal | టెంట్ వేస్తుండగా మృత్యుఘోష.. విద్యుదాఘాతంతో ఇద్దరి దుర్మరణం
29-11-2026
China Gold Discovery : చైనాలో భారీ బంగారు గని.. ఒకే చోట 2వేల టన్నుల బంగారం.. రూ.28 లక్షల కోట్ల సంపద..!
China Gold Discovery : చైనాలో భారీ బంగారు గని.. ఒకే చోట 2వేల టన్నుల బంగారం.. రూ.28 లక్షల కోట్ల సంపద..!
29-11-2026
Panchayat Elections: వలసల జిల్లాలో ఓట్ల పండగ.. విదేశాల నుంచి తరలివస్తున్న ఓటర్లు
Panchayat Elections: వలసల జిల్లాలో ఓట్ల పండగ.. విదేశాల నుంచి తరలివస్తున్న ఓటర్లు
29-11-2026
IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..? అసలు స్టోరీ అంతా రేపే..!
IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..? అసలు స్టోరీ అంతా రేపే..!
29-11-2026
బూత్ ఏజెంట్‌కు గాయాలు..
29-11-2026
ఆమె ప్రవర్తన అందంగా ఉంటుంది.. తనను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. డైరెక్టర్ గుణశేఖర్..
ఆమె ప్రవర్తన అందంగా ఉంటుంది.. తనను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. డైరెక్టర్ గుణశేఖర్..
29-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

రోజూ పుస్తకం చదివితే మెదడుకు ఎంతో మేలు.. జ్ఞాపకశక్తి నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు!
ఆంధ్రప్రదేశ్

రోజూ పుస్తకం చదివితే మెదడుకు ఎంతో మేలు.. జ్ఞాపకశక్తి నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు!

20-11-2026
Andhra News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మరో రెండు తుఫాన్ల ముప్పు.. భారీ వర్షాలే..
ఆంధ్రప్రదేశ్

Andhra News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మరో రెండు తుఫాన్ల ముప్పు.. భారీ వర్షాలే..

23-11-2026
UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!
ఆంధ్రప్రదేశ్

UGC NET 2026 అభ్యర్థులకు అలర్ట్.. కీలక అప్‌డేట్ ఇదిగో..!

27-11-2026
Kadapa: ప్రియుడి చేతిలో సోదరి నగలు.. యువతి జీవితంలో పెను విషాదం!
కడపయువత

Kadapa: ప్రియుడి చేతిలో సోదరి నగలు.. యువతి జీవితంలో పెను విషాదం!

27-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?