ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
ఆదివారం, నవం 22, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: రాయితీలు బాగానే తీసుకుంటున్నారు.. మీ ఉద్యోగులకు జీతాలు పెంచారా?.. కార్పొరేట్ దిగ్గజాలకు మోడీ ప్రశ్న
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > ఉద్యోగాలు > రాయితీలు బాగానే తీసుకుంటున్నారు.. మీ ఉద్యోగులకు జీతాలు పెంచారా?.. కార్పొరేట్ దిగ్గజాలకు మోడీ ప్రశ్న
ఉద్యోగాలు

రాయితీలు బాగానే తీసుకుంటున్నారు.. మీ ఉద్యోగులకు జీతాలు పెంచారా?.. కార్పొరేట్ దిగ్గజాలకు మోడీ ప్రశ్న

One News Desk
One News Desk
19-11-2026
షేర్ చేయండి
రాయితీలు బాగానే తీసుకుంటున్నారు.. మీ ఉద్యోగులకు జీతాలు పెంచారా?.. కార్పొరేట్ దిగ్గజాలకు మోడీ ప్రశ్న
షేర్ చేయండి

దిశ, డైనమిక్ బ్యూరో: కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు ఇచ్చాం.. మరి ఉద్యోగాలేవి? జీతాల పెంపు ఏది? అంటూ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ పారిశ్రామిక దిగ్గజాలను సూటిగా ప్రశ్నించారు.కార్పొరేట్ పన్ను రేటును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, కొత్త పన్ను విధానంలో వ్యక్తిగత ఆదాయపు పన్నును రూ.12 లక్షల వరకు పూర్తిగా మినహాయించామని తెలిపారు. ‘మీరు ఎప్పుడూ మరిన్ని రాయితీలు కావాలని అడుగుతూనే ఉంటారు. కానీ, అందుకు తగ్గట్టుగా మీరు ఎక్కువ మంది ఉద్యోగులను నియమించుకున్నారా? మీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీతాలను పెంచారా?’ అంటూ ప్రధాని నిలదీశారు. గురువారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) శతాబ్ది ఉత్సవాల వార్షిక సదస్సును ప్రారంభించిన ప్రధాని, దేశంలోని అత్యున్నత వ్యాపారవేత్తలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. పన్ను రిటర్నులు, రీఫండ్‌లను సులభతరం చేశామని, గతంలో 8 నెలలు పట్టే రీఫండ్‌లు ఇప్పుడు వారం రోజుల్లోనే వస్తున్నాయని పేర్కొన్నారు.

విషయసూచిక
 ‘ఇండియా ఫస్ట్’ మంత్రం పాటించాలి:50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు:

 ‘ఇండియా ఫస్ట్’ మంత్రం పాటించాలి:

వచ్చే 20 ఏళ్లలో పారిశ్రామికవేత్తలు తీసుకునే ప్రతి దీర్ఘకాలిక పెట్టుబడి నిర్ణయానికి ‘ఇండియా ఫస్ట్’ (India First) అనేదే పునాది కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దీనివల్ల దేశం ఆత్మనిర్భర్‌గా మారడమే కాకుండా, వ్యాపార వృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు. వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఫిక్కీని అభినందించిన ప్రధాని.. మారుతున్న కాలానికి అనుగుణంగా దేశ ఆర్థిక ప్రయాణంలో ఫిక్కీ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు.

50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు:

గత వందేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఒడిదుడుకులను చూసిందని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. లైసెన్స్ కోటా రాజ్, జాతీయీకరణ వైఫల్యాలు, 21వ శతాబ్దంలో ‘ఫ్రాజైల్ ఫైవ్’ (బలహీన ఆర్థిక వ్యవస్థలు) జాబితాలో ఉన్న భారత్.. గత 12 ఏళ్లలో యువత, రైతులు, కార్మికులు, పారిశ్రామికవేత్తల కృషితో నేడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా (సుమారు 7 శాతం వృద్ధి రేటుతో) అవతరించిందన్నారు. గత నెలలో భారత వస్తువుల ఎగుమతులు దాదాపు 50 బిలియన్ డాలర్లకు చేరుకుని ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయని తెలిపారు. తాజా ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. కేవలం 12-13 ఏళ్లలోనే 50 కోట్ల మంది భారతీయులు పేదరికాన్ని జయించారని ప్రధాని వివరించారు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:ఉద్యోగులకార్పొరేట్జీతాలుదిగ్గజాలపెంచారాప్రధానిప్రశ్నబాగానేమోడీరాయితీలు
మునుపటి కథనం కంచే చేను మేస్తే..? ఓ కీచక తండ్రికి జీవిత ఖైదు విధించిన కోర్టు! కంచే చేను మేస్తే..? ఓ కీచక తండ్రికి జీవిత ఖైదు విధించిన కోర్టు!
తదుపరి కథనం ఆమె హీరోయిన్ ఏంటి.? పిచ్చా నీకు అన్నారు.. కట్ చేస్తే ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ అయ్యింది ఆమె హీరోయిన్ ఏంటి.? పిచ్చా నీకు అన్నారు.. కట్ చేస్తే ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ అయ్యింది

Latest News

ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.. చివరకు కోర్టు సంచలన తీర్పు!
ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.. చివరకు కోర్టు సంచలన తీర్పు!
క్రైమ్ వార్తలు
Road Accident : కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఆర్మీ కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Road Accident : కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఆర్మీ కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
జాతీయం
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న భక్తుల వాహనం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది మృతి
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న భక్తుల వాహనం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది మృతి
క్రైమ్ వార్తలు జాతీయం
రోడ్డు ప్రమాదం.. కారు డివైడర్ దాటి..
క్రైమ్ వార్తలు

ముఖ్యాంశాలు

ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.. చివరకు కోర్టు సంచలన తీర్పు!
ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు.. చివరకు కోర్టు సంచలన తీర్పు!
22-11-2026
Road Accident : కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఆర్మీ కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
Road Accident : కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఆర్మీ కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
22-11-2026
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న భక్తుల వాహనం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది మృతి
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న భక్తుల వాహనం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 9 మంది మృతి
22-11-2026
రోడ్డు ప్రమాదం.. కారు డివైడర్ దాటి..
22-11-2026
ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై పైథాన్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి!
ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై పైథాన్ కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పనిసరి!
22-11-2026
పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్.. మార్చి 18 నుంచే పబ్లిక్‌ పరీక్షలు 2027 షురూ..?
పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్.. మార్చి 18 నుంచే పబ్లిక్‌ పరీక్షలు 2027 షురూ..?
22-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Rahul Gandhi : నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. మోదీకి కూడా తెలుసు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
జాతీయంటెక్నాలజీ

Rahul Gandhi : నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. మోదీకి కూడా తెలుసు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!

13-11-2026
పదో తరగతి మార్కులతో నేరుగా సెంట్రల్ రైల్వేలో 2,861 ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు
ఉద్యోగాలుయోగా

పదో తరగతి మార్కులతో నేరుగా సెంట్రల్ రైల్వేలో 2,861 ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు

22-11-2026
Veerappa Moily: యూపీఏ హయాంలో మోడీపై విచారణను అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే
రాజకీయాలు

Veerappa Moily: యూపీఏ హయాంలో మోడీపై విచారణను అడ్డుకున్నది కాంగ్రెస్ నేతలే

18-11-2026
Nestle CEO Fired: ఆఫీస్ రొమాన్స్‌లతో ఊడిపోతున్న సీఈఓల పదవులు.. కార్పొరేట్ ప్రపంచంలో సరికొత్త చర్చ!
ప్రపంచం

Nestle CEO Fired: ఆఫీస్ రొమాన్స్‌లతో ఊడిపోతున్న సీఈఓల పదవులు.. కార్పొరేట్ ప్రపంచంలో సరికొత్త చర్చ!

13-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?