ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: Vaibhav Sooryavanshi: 28 సిక్సర్లు.. 204 పరుగులు.. వైభవ్ విధ్వంసం వెనుక యువరాజ్ మాస్టర్ ప్లాన్
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > క్రీడలు > Vaibhav Sooryavanshi: 28 సిక్సర్లు.. 204 పరుగులు.. వైభవ్ విధ్వంసం వెనుక యువరాజ్ మాస్టర్ ప్లాన్
క్రీడలు

Vaibhav Sooryavanshi: 28 సిక్సర్లు.. 204 పరుగులు.. వైభవ్ విధ్వంసం వెనుక యువరాజ్ మాస్టర్ ప్లాన్

One News Desk
One News Desk
25-11-2026
షేర్ చేయండి
Vaibhav Sooryavanshi: 28 సిక్సర్లు.. 204 పరుగులు.. వైభవ్ విధ్వంసం వెనుక యువరాజ్ మాస్టర్ ప్లాన్
షేర్ చేయండి

Sathya Velugu, 25 నవంబర్ 2026: Vaibhav Sooryavanshi: కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో తన బ్యాటింగ్‌తో వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తిరగరాశాడు. అయితే ఈ అద్భుత ఇన్నింగ్స్ వెనుక ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. మ్యాచ్‌కు ముందు రోజు తన అభిమాన క్రికెటర్ యువరాజ్ సింగ్‌తో వైభవ్ దాదాపు అరగంట పాటు మాట్లాడాడు. ఆ సంభాషణ తన ఆటను మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడిందని స్వయంగా వెల్లడించాడు.

యువరాజ్‌తో అరగంట సంభాషణ

రికార్డుల ఇన్నింగ్స్‌కు ముందు రోజు తనతో మాట్లాడిన నలుగురి గురించి వైభవ్ చెప్పాడు. వారిలో తన తండ్రి, కోచ్ మనీష్ ఓజా, అండర్-19 క్రికెటర్ అయిన స్నేహితుడు ప్రథమ్ జాచక్‌తో పాటు మాజీ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఉన్నారు. ముఖ్యంగా యువరాజ్‌తో దాదాపు 30 నిమిషాల పాటు మాట్లాడినట్లు తెలిపాడు. బ్యాటింగ్‌కు వెళ్లే సమయంలో ఎదురవుతున్న సమస్యలను యువరాజ్‌తో ఓపెన్‌గా పంచుకున్నానని చెప్పాడు. తాను ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో వివరించగా, యువరాజ్ బ్యాటింగ్‌కు సంబంధించి ఎన్నో సాంకేతిక విషయాలను సులభంగా అర్థమయ్యేలా చెప్పాడని వెల్లడించాడు.

యువీ చెప్పిన మాటలతో కొత్త ఆలోచన

యువరాజ్ తనకు ఇచ్చిన సలహాలను వైభవ్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. క్రీజులోకి వెళ్లిన వెంటనే భారీ షాట్లకు ప్రయత్నించకుండా మొదట కొన్ని బంతులు ఆడి పరిస్థితిని అర్థం చేసుకోవాలని సూచించినట్లు తెలిపాడు. తాను 20 బంతులు ఆడితే ఆ తర్వాత స్కోరు చేసే విధానం పూర్తిగా మారుతుందని యువరాజ్ చెప్పినట్లు వివరించాడు. తనకు బ్యాటింగ్‌లో ఎదురవుతున్న సమస్యలపై కూడా ఆయన ఎన్నో టెక్నికల్ సూచనలు ఇచ్చాడని చెప్పాడు. యువరాజ్ తన అభిమాన ఆటగాడని, ఆయనతో మాట్లాడిన తర్వాత చెప్పిన ప్రతి విషయాన్ని శ్రద్ధగా విన్నానని వైభవ్ తెలిపాడు. తన బ్యాటింగ్ వీడియోలను కూడా పరిశీలించగా, తాను చేస్తున్న తప్పులు అర్థమయ్యాయని చెప్పాడు.

53 బంతుల్లో 204 పరుగులు

యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ ముందు 250 పరుగుల లక్ష్యం ఉంది. ఈ ఛేదనలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. కేవలం 53 బంతుల్లో 204 పరుగులు సాధించాడు. ఇందులో 28 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం 28 బంతుల్లోనే వంద పరుగుల మార్కును అందుకున్నాడు. 40 బంతుల్లో 150 పరుగులు, 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా కొత్త రికార్డు నెలకొల్పాడు.

యువీ సలహాలతో మళ్లీ ఫామ్‌లోకి

ఈ రికార్డుల ఇన్నింగ్స్‌కు ముందు వైభవ్‌కు ఈ టోర్నీలో పెద్దగా కలిసిరాలేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 26, 11 పరుగులకే పరిమితమయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయానని చెప్పాడు. దీంతో తన ఆటపై కొంత ఆందోళనకు గురైనట్లు వివరించాడు. అయితే యువరాజ్‌తో మాట్లాడిన తర్వాత తన తప్పులను గుర్తించి, ఆటపై దృష్టి పెట్టగలిగానని తెలిపాడు. యూఏఈతో మ్యాచ్‌లో మొదట కొన్ని బంతులు ఆడి పిచ్ పరిస్థితిని గమనించానని, బంతి బ్యాట్‌పైకి బాగా వస్తోందని అర్థమైన తర్వాత తన సహజమైన ఆటను కొనసాగించానని చెప్పాడు.

14.2 ఓవర్లలోనే లక్ష్యం పూర్తి

వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్-ఎ జట్టు యూఏఈ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని కేవలం 14.2 ఓవర్లలోనే అందుకుంది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వైభవ్ 204 పరుగుల వద్ద ఔటయ్యే సమయానికి భారత్ విజయానికి మరో ఐదు పరుగుల దూరంలో ఉంది. ఆ తర్వాత రింకూ సింగ్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో భారత్-ఎ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. యువరాజ్ ఇచ్చిన సలహాలు తనకు ఉపయోగపడ్డాయని వైభవ్ చెప్పడం ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ఒక చిన్న సంభాషణ యువ ఆటగాడి ఆలోచనల్లో ఎంతటి మార్పు తీసుకురాగలదో ఈ ఇన్నింగ్స్ మరోసారి చూపించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:sooryavanshivaibhavఇన్నింగ్స్పరుగులుబ్యాటింగ్మ్యాచ్యువరాజ్వెనుకవైభవ్సిక్సర్లు
మునుపటి కథనం ఆమె నయనతార కాదురా అయ్యా.! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆమె నయనతార కాదురా అయ్యా.! సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
తదుపరి కథనం ఘరానా మోసం.. జ్యోతిష్యుడి నుంచి రూ.70 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.. ఎలానో తెలిస్తే.. ఘరానా మోసం.. జ్యోతిష్యుడి నుంచి రూ.70 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.. ఎలానో తెలిస్తే..

Latest News

Karimnagar Woman Suspicious Death : వివాహిత అనుమానాస్పద మృతి.. తండ్రి ఫిర్యాదుతో పోలీసుల విచారణ
కరీంనగర్
Russia Earthquake : ఒక్కసారిగా కంపించిన రష్యా.. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం
Russia Earthquake : ఒక్కసారిగా కంపించిన రష్యా.. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం
అంతర్జాతీయం
Buying Gold Without Bill : బంగారం రేటు తగ్గిందని.. బిల్లు లేకుండా బ్లాక్ మనీతో గోల్డ్ కొంటున్నారా? మీ పని గోవిందా?
Buying Gold Without Bill : బంగారం రేటు తగ్గిందని.. బిల్లు లేకుండా బ్లాక్ మనీతో గోల్డ్ కొంటున్నారా? మీ పని గోవిందా?
బిజినెస్
విహారయాత్రలో విషాదం.. లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. టీచర్‌కు ఫ్రాక్చర్, విద్యార్థులకు గాయాలు!
విహారయాత్రలో విషాదం.. లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. టీచర్‌కు ఫ్రాక్చర్, విద్యార్థులకు గాయాలు!
విద్య

ముఖ్యాంశాలు

Karimnagar Woman Suspicious Death : వివాహిత అనుమానాస్పద మృతి.. తండ్రి ఫిర్యాదుతో పోలీసుల విచారణ
28-11-2026
Russia Earthquake : ఒక్కసారిగా కంపించిన రష్యా.. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం
Russia Earthquake : ఒక్కసారిగా కంపించిన రష్యా.. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం
28-11-2026
Buying Gold Without Bill : బంగారం రేటు తగ్గిందని.. బిల్లు లేకుండా బ్లాక్ మనీతో గోల్డ్ కొంటున్నారా? మీ పని గోవిందా?
Buying Gold Without Bill : బంగారం రేటు తగ్గిందని.. బిల్లు లేకుండా బ్లాక్ మనీతో గోల్డ్ కొంటున్నారా? మీ పని గోవిందా?
28-11-2026
విహారయాత్రలో విషాదం.. లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. టీచర్‌కు ఫ్రాక్చర్, విద్యార్థులకు గాయాలు!
విహారయాత్రలో విషాదం.. లోయలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. టీచర్‌కు ఫ్రాక్చర్, విద్యార్థులకు గాయాలు!
28-11-2026
BSNL Cable Theft Case | కేబుల్‌ దొంగల ముఠా అరెస్ట్‌..
28-11-2026
Uttarakhand Accident | లోయలో పడ్డ కారు.. 8 మంది దుర్మరణం..
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

జెన్సన్ రీఎంట్రీతో వైభవ్ దూకుడు.. వైరల్‌గా మారిన ఐస్‌లాండ్ క్రికెట్ పోస్ట్..!
క్రికెట్

జెన్సన్ రీఎంట్రీతో వైభవ్ దూకుడు.. వైరల్‌గా మారిన ఐస్‌లాండ్ క్రికెట్ పోస్ట్..!

26-11-2026
IPL 2027 Auction: ఐపీఎల్ వేలానికి రంగం సిద్ధం.. అత్యధిక ఆటగాళ్లు ఏ దేశం నుంచో తెలుసా?
క్రికెట్

IPL 2027 Auction: ఐపీఎల్ వేలానికి రంగం సిద్ధం.. అత్యధిక ఆటగాళ్లు ఏ దేశం నుంచో తెలుసా?

26-11-2026
IND vs PAK: రివేంజ్ గేమ్‌కు రెడీ.. మరోసారి తలపడనున్న భారత్ vs పాకిస్థాన్.. ఎప్పుడంటే?
పాకిస్థాన్

IND vs PAK: రివేంజ్ గేమ్‌కు రెడీ.. మరోసారి తలపడనున్న భారత్ vs పాకిస్థాన్.. ఎప్పుడంటే?

23-11-2026
MS Dhoni: ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్
క్రికెట్

MS Dhoni: ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్

23-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?