ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
ఆదివారం, నవం 29, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: డ్రగ్స్‌పై కిషన్‌రెడ్డి సమరశంఖం.. 40 కిలోమీటర్ల మహాపాదయాత్రతో యువతకు సందేశం!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > యువత > డ్రగ్స్‌పై కిషన్‌రెడ్డి సమరశంఖం.. 40 కిలోమీటర్ల మహాపాదయాత్రతో యువతకు సందేశం!
యువత

డ్రగ్స్‌పై కిషన్‌రెడ్డి సమరశంఖం.. 40 కిలోమీటర్ల మహాపాదయాత్రతో యువతకు సందేశం!

One News Desk
One News Desk
27-11-2026
షేర్ చేయండి
డ్రగ్స్‌పై కిషన్‌రెడ్డి సమరశంఖం.. 40 కిలోమీటర్ల మహాపాదయాత్రతో యువతకు సందేశం!
షేర్ చేయండి

Sathya Velugu, 27 నవంబర్ 2026: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.. యువత భవిష్యత్తును కాపాడుకోవాలి.. డ్రగ్స్ రహిత భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి! ఇదే నినాదంతో కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి చేపట్టిన మూడు రోజుల ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ మహాపాదయాత్ర విజయవంతంగా ముగిసింది. అంబర్‌పేటలో ప్రారంభమైన ఈ యాత్ర జూబ్లీహిల్స్ వరకు సుమారు 40 కిలోమీటర్లు సాగింది. వేలాది మంది యువత, విద్యార్థులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు అడుగులో అడుగు వేస్తూ ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపారు. శుక్రవారం (నవంబర్ 27) జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మైదానంలో నిర్వహించిన ముగింపు సభలో మెగాస్టార్ చిరంజీవి, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

40 కి.మీ. మూడు రోజుల సందేశాత్మక యాత్ర!

నవంబర్ 25న అంబర్‌పేటలోని మహంకాళి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్ర మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల మీదుగా సాగింది. డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో ప్రజలకు వివరించడంతో పాటు, వ్యసనాల నుంచి బయటపడేందుకు సామాజిక అవగాహన కల్పించడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం.

మొదటి రోజు సినీ నటుడు నిఖిల్, నటి పాయల్ రాజ్‌పుత్ పాల్గొని యువతకు సంఘీభావం తెలిపారు. రెండో రోజు ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ యాత్రలో అడుగులు కలిపారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ డప్పు కొడుతూ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు.

మూడో రోజు అమీర్‌పేట ప్రాంతంలో సినీ నటులు నాగార్జున, సాయికుమార్, శివాజీ, ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను పాల్గొని నషా ముక్త్ భారత్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇలా మూడు రోజుల పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనడంతో పాదయాత్రకు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

యువతతోనే డ్రగ్స్ రహిత భారత్ సాధ్ం: కిషన్‌రెడ్డి

పాదయాత్ర ముగింపు సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణం దేశ యువత చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు, ఇతర వ్యసనాలకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. ఈ పాదయాత్ర రాజకీయాలకు అతీతంగా నిర్వహించామని, విద్యార్థులు, యువత, మహిళలు, సినీ ప్రముఖులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి మద్దతు తెలిపారని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన డ్రగ్స్ ఫ్రీ ఇండియా లక్ష్యం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత తమ శక్తిని దేశాభివృద్ధికి ఉపయోగించాలని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. దేశ భవిష్యత్తును కాపాడండి: చిరంజీవి

ముగింపు సభలో పాల్గొన్న పద్మవిభూషణ్ చిరంజీవి యువతకు కీలక సందేశం ఇచ్చారు. యువత తలుచుకుంటే సమాజంలో ఎలాంటి మార్పునైనా తీసుకురాగలరని పేర్కొన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

అలాగే పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, పద్మవిభూషణ్, ఏఐజీ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి కూడా ముగింపు కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

అవగాహనతోనే వ్యసనాలకు అడ్డుకట్ట

మొత్తంగా కిషన్‌రెడ్డి చేపట్టిన మూడు రోజుల మహాపాదయాత్ర డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో సామాజిక భాగస్వామ్యం ప్రాధాన్యతను చాటింది. కేవలం నినాదాలకే పరిమితం కాకుండా విద్యాసంస్థలు, కుటుంబాలు, యువజన సంఘాలు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం గుర్తుచేసింది.

డ్రగ్స్‌కు బానిసలైన వారిని నిందించడం కంటే వారికి సరైన కౌన్సెలింగ్, వైద్య సహాయం అందించడం కూడా అంతే ముఖ్యమనే అవగాహన సమాజంలో పెరగాలి. యువతను వ్యసనాల నుంచి కాపాడేందుకు నిరంతర అవగాహన, నివారణ చర్యలు, పునరావాస కార్యక్రమాలు అవసరం. హైదరాబాద్‌లో ముగిసిన ఈ పాదయాత్ర సందేశం కూడా అదే.. మత్తు వద్దు.. యువత భవిష్యత్తే ముద్దు!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:కిషన్డ్రగ్స్భారత్మహాపాదయాత్రమూడుయువతరెడ్డిరోజులసందేశంసినీ
మునుపటి కథనం మురుగన్ స్వామికి జయము కలుగుగాక.. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని స్పందన.. మురుగన్ స్వామికి జయము కలుగుగాక.. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని స్పందన..
తదుపరి కథనం బంగ్లా ఆర్డర్లు భారత్‌కు.. కార్మిక ఆందోళనలు, విద్యుత్ కొరతతో బంగ్లా వస్త్ర పరిశ్రమకు దెబ్బ బంగ్లా ఆర్డర్లు భారత్‌కు.. కార్మిక ఆందోళనలు, విద్యుత్ కొరతతో బంగ్లా వస్త్ర పరిశ్రమకు దెబ్బ

Latest News

గుడికి వెళ్లి దేవతల్ని పూజిస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లని మాత్రం పట్టించుకోరు.
గుడికి వెళ్లి దేవతల్ని పూజిస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లని మాత్రం పట్టించుకోరు.
భక్తి
Rahul Gandhi: డీలిమిటేషన్‌ అమలైతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Rahul Gandhi: డీలిమిటేషన్‌ అమలైతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
జాతీయం
గేటు దగ్గర ఉంచిన కార్తిక దీపం చీరకు అంటుకొని మంటలు.. యువతి మృతి
గేటు దగ్గర ఉంచిన కార్తిక దీపం చీరకు అంటుకొని మంటలు.. యువతి మృతి
యువత
రైతులకు గుడ్ న్యూస్.. QR కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు!
రైతులకు గుడ్ న్యూస్.. QR కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు!
వ్యవసాయం

ముఖ్యాంశాలు

గుడికి వెళ్లి దేవతల్ని పూజిస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లని మాత్రం పట్టించుకోరు.
గుడికి వెళ్లి దేవతల్ని పూజిస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లని మాత్రం పట్టించుకోరు.
29-11-2026
Rahul Gandhi: డీలిమిటేషన్‌ అమలైతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Rahul Gandhi: డీలిమిటేషన్‌ అమలైతే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
29-11-2026
గేటు దగ్గర ఉంచిన కార్తిక దీపం చీరకు అంటుకొని మంటలు.. యువతి మృతి
గేటు దగ్గర ఉంచిన కార్తిక దీపం చీరకు అంటుకొని మంటలు.. యువతి మృతి
29-11-2026
రైతులకు గుడ్ న్యూస్.. QR కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు!
రైతులకు గుడ్ న్యూస్.. QR కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు!
29-11-2026
Post Office RD Scheme : మీ దగ్గర రూ.2 వేలు ఉన్నాయా? పోస్టాఫీస్‌లో పెడితే ఐదేళ్లకు చేతికి ఎంత వస్తుందంటే?
Post Office RD Scheme : మీ దగ్గర రూ.2 వేలు ఉన్నాయా? పోస్టాఫీస్‌లో పెడితే ఐదేళ్లకు చేతికి ఎంత వస్తుందంటే?
29-11-2026
EPFO Update : ఉద్యోగం మానేశారా? మీ PF డబ్బుపై వడ్డీ ఎప్పటి వరకు వస్తుందో తెలుసా?
EPFO Update : ఉద్యోగం మానేశారా? మీ PF డబ్బుపై వడ్డీ ఎప్పటి వరకు వస్తుందో తెలుసా?
29-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

బ్లాక్‌మెయిల్‌ వేధింపులు భరించలేక గిరిజన యువతి ఆత్మహత్య
క్రైమ్ వార్తలుయువత

బ్లాక్‌మెయిల్‌ వేధింపులు భరించలేక గిరిజన యువతి ఆత్మహత్య

24-11-2026
IND vs NZ 2nd Test: 2వ టెస్ట్‌కు ముందే షాకింగ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఔట్..?
క్రీడలు

IND vs NZ 2nd Test: 2వ టెస్ట్‌కు ముందే షాకింగ్ న్యూస్.. స్టార్ ప్లేయర్ ఔట్..?

24-11-2026
IND vs PAK: రివేంజ్ గేమ్‌కు రెడీ.. మరోసారి తలపడనున్న భారత్ vs పాకిస్థాన్.. ఎప్పుడంటే?
పాకిస్థాన్

IND vs PAK: రివేంజ్ గేమ్‌కు రెడీ.. మరోసారి తలపడనున్న భారత్ vs పాకిస్థాన్.. ఎప్పుడంటే?

23-11-2026
ఘోర రోడ్డు ప్రమాదం: మూడు నెలల పసిపాప సహా ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు దుర్మరణం
క్రైమ్ వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం: మూడు నెలల పసిపాప సహా ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురు దుర్మరణం

22-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?