ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: Rohit Sharma: 5 ఐపీఎల్ కప్పులు.. 87 విజయాలు.. ముంబై కెప్టెన్‌గా రోహిత్ రికార్డులివే
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > క్రీడలు > క్రికెట్ > Rohit Sharma: 5 ఐపీఎల్ కప్పులు.. 87 విజయాలు.. ముంబై కెప్టెన్‌గా రోహిత్ రికార్డులివే
క్రికెట్

Rohit Sharma: 5 ఐపీఎల్ కప్పులు.. 87 విజయాలు.. ముంబై కెప్టెన్‌గా రోహిత్ రికార్డులివే

One News Desk
One News Desk
27-11-2026
షేర్ చేయండి
Rohit Sharma: 5 ఐపీఎల్ కప్పులు.. 87 విజయాలు.. ముంబై కెప్టెన్‌గా రోహిత్ రికార్డులివే
షేర్ చేయండి

Sathya Velugu, 27 నవంబర్ 2026: Rohit Sharma: ముంబై ఇండియన్స్ మళ్లీ తన విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ 2027 సీజన్‌కు అతడిని కెప్టెన్‌గా నియమిస్తూ నవంబర్ 27న అధికారిక ప్రకటన చేసింది. 2023 సీజన్ తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు వెళ్లడంతో ముంబై నాయకత్వంలో మార్పు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది. అతడి పాత రికార్డులు చూస్తే ముంబై ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో అర్థమవుతుంది.

158 మ్యాచ్‌లు.. 87 విజయాలు.. 5 టైటిళ్లు

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ 158 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో జట్టును నడిపించాడు. ఇందులో 87 విజయాలు అందించాడు. 67 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. మరో నాలుగు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. అతడి విజయాల శాతం 56.32గా నమోదైంది. కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధించాడు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబైని ఛాంపియన్‌గా నిలిపాడు. ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లు గెలిచిన కెప్టెన్లలో ఎంఎస్ ధోనీతో కలిసి రోహిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ రోహితే కావడం విశేషం.

రికీ పాంటింగ్ నుంచి పగ్గాలు 

రోహిత్ శర్మ 2011లో దక్కన్ ఛార్జర్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చాడు. అప్పట్లో అతడి కోసం ఫ్రాంచైజీ భారీ మొత్తం వెచ్చించింది. 2013 సీజన్‌లో ముంబై ఆరంభం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ తప్పుకున్నాడు. దీంతో జట్టు పగ్గాలు రోహిత్ చేతికి వచ్చాయి. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే ముంబైకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు. అక్కడి నుంచి మొదలైన విజయాల పరంపర 2020 వరకు కొనసాగింది. 2015లో రెండోసారి, 2017లో మూడోసారి, 2019లో నాలుగోసారి, 2020లో ఐదోసారి ముంబైని విజేతగా నిలిపాడు.

ఐపీఎల్ ఫైనల్స్‌లోనూ రోహిత్‌ది ప్రత్యేక రికార్డు

రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్‌లో దక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరఫున మొత్తం ఆరు ఫైనల్స్‌లో ఆడాడు. ఆరింటిలోనూ అతడి జట్టే విజయం సాధించడం విశేషం. 2009లో దక్కన్ ఛార్జర్స్ తరఫున టైటిల్ గెలిచిన రోహిత్.. ముంబై తరఫున మరో ఐదు ట్రోఫీలు అందుకున్నాడు. ఈ ఆరు ఫైనల్స్‌లో 183 పరుగులు చేశాడు. 30.50 సగటుతో బ్యాటింగ్ చేశాడు. రెండు అర్ధశతకాలు సాధించగా.. అత్యధిక స్కోరు 68 పరుగులు. అంటే ఫైనల్స్‌లో ఆడిన ప్రతిసారీ విజేత జట్టులో భాగమయ్యాడు.

ఆరేళ్ల నిరీక్షణకు తెరదించగలడా?

2020లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై.. ఆ తర్వాత ఆరు సీజన్లుగా ట్రోఫీకి దూరంగా ఉంది. గత మూడు సీజన్లలోనూ జట్టు ప్రదర్శన స్థిరంగా లేదు. 2024లో పదో స్థానంలో నిలిచిన ముంబై.. 2025లో నాలుగో స్థానానికి చేరింది. 2026లో మళ్లీ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. దీంతో జట్టుకు పాత విజయాల బాట చూపించగల నాయకుడి కోసం మేనేజ్‌మెంట్ రోహిత్ వైపు చూసింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ పేర్లు కూడా నాయకత్వం కోసం పరిశీలనలో ఉన్నప్పటికీ.. చివరకు అనుభవానికే ప్రాధాన్యం ఇచ్చింది. మరి తిరిగి కెప్టెన్‌గా వచ్చిన రోహిత్ ముంబైకి ఆరో ఐపీఎల్ టైటిల్ అందిస్తాడా? అనేది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:rohitsharmaఐపీఎల్కప్పులుకెప్టెన్జట్టుముంబైరికార్డులివేరోహిత్విజయాలు
మునుపటి కథనం TVK MLA Arul Vignesh Arrest | మహిళా ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు..టీవీకే ఎమ్మెల్యే అరెస్ట్!
తదుపరి కథనం Telangana: పెద్దల ముందు పెళ్లికి ఓకే అన్నాడు.. తెల్లారేసరికే ప్లేట్ ఫిరాయించాడు.. చివరకు యువతి.. Telangana: పెద్దల ముందు పెళ్లికి ఓకే అన్నాడు.. తెల్లారేసరికే ప్లేట్ ఫిరాయించాడు.. చివరకు యువతి..

Latest News

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..
రాజకీయాలు రాజ్యసభ
గుర్తుతెలియని వ్యక్తి మృతి
క్రైమ్
సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
క్రైమ్ వార్తలు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ
Rohit Sharma: ఇంత జరిగిందా.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
Rohit Sharma: ఇంత జరిగిందా.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
క్రీడలు

ముఖ్యాంశాలు

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..
28-11-2026
గుర్తుతెలియని వ్యక్తి మృతి
28-11-2026
సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
28-11-2026
Rohit Sharma: ఇంత జరిగిందా.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
Rohit Sharma: ఇంత జరిగిందా.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
28-11-2026
IND vs NZ: ఫాలో ఆన్ గండంలో గిల్ సేన.. ఎన్ని పరుగులు చేస్తే సేఫ్.. ఫైనల్ రిజల్ట్ ఇదేనా..?
IND vs NZ: ఫాలో ఆన్ గండంలో గిల్ సేన.. ఎన్ని పరుగులు చేస్తే సేఫ్.. ఫైనల్ రిజల్ట్ ఇదేనా..?
28-11-2026
IPL 2027 Auction: బేస్ ప్రైజ్ తక్కువని లైట్ తీసుకోవద్దు.. వేలంలో అందరి చూపు ఈ ఐదుగురిపైనే..!
IPL 2027 Auction: బేస్ ప్రైజ్ తక్కువని లైట్ తీసుకోవద్దు.. వేలంలో అందరి చూపు ఈ ఐదుగురిపైనే..!
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

IPL 2027: సెహ్వాగ్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీకి రెడీ.. బేస్ ప్రైస్ ఎంతో తెలుసా?
క్రికెట్

IPL 2027: సెహ్వాగ్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీకి రెడీ.. బేస్ ప్రైస్ ఎంతో తెలుసా?

25-11-2026
Video: 19 సిక్సులు, 7 ఫోర్లు.. 68 బంతుల్లో బీభత్సం.. టీమిండియా టీ20 చరిత్రలోనే రికార్డ్ ఇన్నింగ్స్..!
క్రికెట్

Video: 19 సిక్సులు, 7 ఫోర్లు.. 68 బంతుల్లో బీభత్సం.. టీమిండియా టీ20 చరిత్రలోనే రికార్డ్ ఇన్నింగ్స్..!

24-11-2026
Sachin: సచిన్‌ స్పెషల్‌ మెసేజ్‌.. ధోనీకి భావోద్వేగ వీడ్కోలు!
క్రికెట్

Sachin: సచిన్‌ స్పెషల్‌ మెసేజ్‌.. ధోనీకి భావోద్వేగ వీడ్కోలు!

23-11-2026
నేను కెప్టెన్ పీస్ రా భయ్.. రోహిత్‌కు డిప్యూటీగా నేనుండనన్న బుమ్రా.. ముంబైని వీడనున్నాడా..?
క్రీడలు

నేను కెప్టెన్ పీస్ రా భయ్.. రోహిత్‌కు డిప్యూటీగా నేనుండనన్న బుమ్రా.. ముంబైని వీడనున్నాడా..?

28-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?