ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
ఆదివారం, నవం 29, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: IND vs NZ: ధోని నుంచి కోహ్లీ వరకు.. 2వ టెస్ట్‌లో ధ్రువ్ జురెల్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే..!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > క్రీడలు > క్రికెట్ > IND vs NZ: ధోని నుంచి కోహ్లీ వరకు.. 2వ టెస్ట్‌లో ధ్రువ్ జురెల్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే..!
క్రికెట్

IND vs NZ: ధోని నుంచి కోహ్లీ వరకు.. 2వ టెస్ట్‌లో ధ్రువ్ జురెల్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే..!

One News Desk
One News Desk
29-11-2026
షేర్ చేయండి
IND vs NZ: ధోని నుంచి కోహ్లీ వరకు.. 2వ టెస్ట్‌లో ధ్రువ్ జురెల్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే..!
షేర్ చేయండి

Sathya Velugu, 29 నవంబర్ 2026: Dhruv Jurel Records: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తన అద్భుత బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా ఆదివారం (నవంబర్ 29) జరిగిన మూడో రోజు ఆటలో భారత జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో ఒంటరి పోరాటం చేశాడు. భారత్ 104/5 స్కోరుతో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన జురెల్.. చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో 170 బంతులు ఎదుర్కొని 14 ఫోర్ల సాయంతో 88 పరుగులు సాధించాడు. ముఖ్యంగా గుర్నూర్ బ్రార్, ఆకాష్ దీప్ వంటి టెయిలెండర్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

విషయసూచిక
హాగ్లీ ఓవల్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత ఆటగాడిగా జురెల్..హాగ్లీ ఓవల్‌లో భారత ఆటగాళ్ల అత్యధిక స్కోర్లు:విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జురెల్..ఎంఎస్ ధోనీ అరుదైన ఘనతను అందుకున్న జురెల్..న్యూజిలాండ్ టెస్టు పర్యటనలో ఏడో స్థానంలో రెండు 50+ స్కోర్లు:న్యూజిలాండ్‌లో ఏడో స్థానం లేదా అంతకంటే దిగువన రెండో అత్యధిక స్కోరు..భారత ఆటగాళ్ల అత్యధిక స్కోర్లు:టీమిండియాకు ఆశాకిరణంగా ధ్రువ్ జురెల్..

ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో జురెల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. భారత దిగ్గజాలు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సరసన నిలిచాడు.

హాగ్లీ ఓవల్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత ఆటగాడిగా జురెల్..

క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ మైదానంలో టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా ధ్రువ్ జురెల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు హనుమ విహారి పేరిట ఉండేది. 2020లో జరిగిన టెస్టులో అతడు 55 పరుగులు చేశాడు. ఇప్పుడు 88 పరుగులతో జురెల్ ఆ రికార్డును అధిగమించాడు.

ఎక్కువమంది చదివినది: శ్రీలంక సిరీస్‌కు భారత జట్టు.. సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం..!

హాగ్లీ ఓవల్‌లో భారత ఆటగాళ్ల అత్యధిక స్కోర్లు:

ఆటగాడు పరుగులు
ధ్రువ్ జురెల్ 88
హనుమ విహారి 55
చతేశ్వర్ పుజారా 54
పృథ్వీ షా 54
ఆకాష్ దీప్ 29

విరాట్ కోహ్లీ రికార్డును సమం చేసిన జురెల్..

న్యూజిలాండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక 50+ స్కోర్లు సాధించిన భారత బ్యాటర్ల జాబితాలో జురెల్.. విరాట్ కోహ్లీతో సమానంగా నిలిచాడు.

ఈ సిరీస్ తొలి టెస్టులో జురెల్ 79 బంతుల్లో 78 పరుగులు చేశాడు. తాజాగా రెండో టెస్టులో 88 పరుగులతో మరోసారి హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. దీంతో న్యూజిలాండ్‌లో టెస్టుల్లో అతడి 50+ స్కోర్ల సంఖ్య రెండుకు చేరింది. విరాట్ కోహ్లీ కూడా న్యూజిలాండ్‌లో రెండు 50+ స్కోర్లు సాధించాడు.

ఎంఎస్ ధోనీ అరుదైన ఘనతను అందుకున్న జురెల్..

న్యూజిలాండ్ పర్యటనలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రెండు 50+ స్కోర్లు సాధించిన రెండో భారత ఆటగాడిగా ధ్రువ్ జురెల్ నిలిచాడు. ఇంతకుముందు ఈ ఘనత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రమే సాధించాడు.

న్యూజిలాండ్ టెస్టు పర్యటనలో ఏడో స్థానంలో రెండు 50+ స్కోర్లు:

– ఎంఎస్ ధోనీ – 52 (89), 56* (83), 2009
– ధ్రువ్ జురెల్ – 78 (79), 88 (69), 2026

దీంతో ధోనీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా జురెల్ రికార్డులకెక్కాడు.

న్యూజిలాండ్‌లో ఏడో స్థానం లేదా అంతకంటే దిగువన రెండో అత్యధిక స్కోరు..

న్యూజిలాండ్ గడ్డపై టెస్టుల్లో ఏడో స్థానం లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలోనూ జురెల్ రెండో స్థానానికి చేరుకున్నాడు.

భారత ఆటగాళ్ల అత్యధిక స్కోర్లు:

పరుగులు ఆటగాడు వేదిక, సంవత్సరం
118 అజింక్య రహానే వెల్లింగ్టన్, 2014
88 ధ్రువ్ జురెల్ క్రైస్ట్‌చర్చ్, 2026
78 సయ్యద్ కిర్మాణీ ఆక్లాండ్, 1981
78 ధ్రువ్ జురెల్ వెల్లింగ్టన్, 2026
76 జవగల్ శ్రీనాథ్ హామిల్టన్, 1999

టీమిండియాకు ఆశాకిరణంగా ధ్రువ్ జురెల్..

న్యూజిలాండ్ పర్యటనలో ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ ప్రదర్శన భారత అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. టాప్ ఆర్డర్ విఫలమైన సమయంలోనూ ఒత్తిడిని తట్టుకుని పరుగులు సాధించడం అతడి బ్యాటింగ్ పరిణతిని చూపిస్తోంది.

ఒకే టెస్టు ఇన్నింగ్స్‌తో ధోనీ, కోహ్లీ వంటి దిగ్గజాల సరసన నిలిచిన జురెల్.. భవిష్యత్తులో టీమిండియాకు కీలక ఆటగాడిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:indఅత్యధికకోహ్లీజురెల్ధ్రువ్ధ్రువ్ జురెల్న్యూజిలాండ్భారతరెండోస్కోర్లు
మునుపటి కథనం రణరంగంగా మారిన ఏపీ పంచాయతీ పోరు.. పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీల పరస్పర దాడులు రణరంగంగా మారిన ఏపీ పంచాయతీ పోరు.. పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీల పరస్పర దాడులు
తదుపరి కథనం IPL 2027: కేకేఆర్ కెప్టెన్‌గా అతనే బెస్ట్..? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..! IPL 2027: కేకేఆర్ కెప్టెన్‌గా అతనే బెస్ట్..? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Latest News

IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..? అసలు స్టోరీ అంతా రేపే..!
IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..? అసలు స్టోరీ అంతా రేపే..!
క్రీడలు
IPL 2027 Auction: వేలంలో ఈ ముగ్గురిపై కోట్ల వర్షం.. లిస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే..!
IPL 2027 Auction: వేలంలో ఈ ముగ్గురిపై కోట్ల వర్షం.. లిస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే..!
క్రికెట్
రోడ్డు లేకున్నా ఆగని అడుగులు.. ఓటు వేసేందుకు 13 కిలో మీటర్లు నడిచిన గిరిజనులు
రోడ్డు లేకున్నా ఆగని అడుగులు.. ఓటు వేసేందుకు 13 కిలో మీటర్లు నడిచిన గిరిజనులు
ఆంధ్రప్రదేశ్
IPL 2027: కేకేఆర్ కెప్టెన్‌గా అతనే బెస్ట్..? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
IPL 2027: కేకేఆర్ కెప్టెన్‌గా అతనే బెస్ట్..? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
క్రికెట్

ముఖ్యాంశాలు

IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..? అసలు స్టోరీ అంతా రేపే..!
IND vs NZ: క్రైస్ట్‌చర్చ్ టెస్టులో భారత్ గెలవాలంటే ఏం చేయాలి..? అసలు స్టోరీ అంతా రేపే..!
29-11-2026
IPL 2027 Auction: వేలంలో ఈ ముగ్గురిపై కోట్ల వర్షం.. లిస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే..!
IPL 2027 Auction: వేలంలో ఈ ముగ్గురిపై కోట్ల వర్షం.. లిస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే..!
29-11-2026
రోడ్డు లేకున్నా ఆగని అడుగులు.. ఓటు వేసేందుకు 13 కిలో మీటర్లు నడిచిన గిరిజనులు
రోడ్డు లేకున్నా ఆగని అడుగులు.. ఓటు వేసేందుకు 13 కిలో మీటర్లు నడిచిన గిరిజనులు
29-11-2026
IPL 2027: కేకేఆర్ కెప్టెన్‌గా అతనే బెస్ట్..? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
IPL 2027: కేకేఆర్ కెప్టెన్‌గా అతనే బెస్ట్..? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
29-11-2026
IND vs NZ: ధోని నుంచి కోహ్లీ వరకు.. 2వ టెస్ట్‌లో ధ్రువ్ జురెల్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే..!
IND vs NZ: ధోని నుంచి కోహ్లీ వరకు.. 2వ టెస్ట్‌లో ధ్రువ్ జురెల్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే..!
29-11-2026
రణరంగంగా మారిన ఏపీ పంచాయతీ పోరు.. పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీల పరస్పర దాడులు
రణరంగంగా మారిన ఏపీ పంచాయతీ పోరు.. పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీల పరస్పర దాడులు
29-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

IPL 2027 Auction: బేస్ ప్రైజ్ తక్కువని లైట్ తీసుకోవద్దు.. వేలంలో అందరి చూపు ఈ ఐదుగురిపైనే..!
క్రికెట్

IPL 2027 Auction: బేస్ ప్రైజ్ తక్కువని లైట్ తీసుకోవద్దు.. వేలంలో అందరి చూపు ఈ ఐదుగురిపైనే..!

28-11-2026
MS Dhoni: ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్
క్రికెట్

MS Dhoni: ఐపీఎల్ 2027లో ధోనీ కొత్త పాత్ర ఇదే..అసలు విషయం చెప్పిన ఇర్ఫాన్

23-11-2026
IND vs NZ: పాకిస్థాన్‌ను ఓడించి ఇంటికొచ్చిన కొడుకు.. తల్లి చేసిన పనికి అంతా ఫిదా..!
పాకిస్థాన్

IND vs NZ: పాకిస్థాన్‌ను ఓడించి ఇంటికొచ్చిన కొడుకు.. తల్లి చేసిన పనికి అంతా ఫిదా..!

19-11-2026
Shubman Gill: ధోనీ, కపిల్ దేవ్ బాటలో గిల్.. సెంచరీకి చేరువగా వచ్చి వెనుదిరిగిన కెప్టెన్లు వీరే
క్రికెట్

Shubman Gill: ధోనీ, కపిల్ దేవ్ బాటలో గిల్.. సెంచరీకి చేరువగా వచ్చి వెనుదిరిగిన కెప్టెన్లు వీరే

21-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?