ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
సోమవారం, నవం 30, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా ఆమె ముందు దిగదుడుపే.. అలాంటి నటి మళ్లీ పుట్టారు..
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > వినోదం > స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా ఆమె ముందు దిగదుడుపే.. అలాంటి నటి మళ్లీ పుట్టారు..
వినోదం

స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా ఆమె ముందు దిగదుడుపే.. అలాంటి నటి మళ్లీ పుట్టారు..

One News Desk
One News Desk
29-11-2026
షేర్ చేయండి
స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా ఆమె ముందు దిగదుడుపే.. అలాంటి నటి మళ్లీ పుట్టారు..
షేర్ చేయండి

Sathya Velugu, 29 నవంబర్ 2026: సూర్యకాంతం కేవలం కమెడియన్ కాదు, ఆమె ఒక విలక్షణమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆమె గయ్యాళి అత్త, గయ్యాళి గంప పాత్రలకు పెట్టింది పేరు. తెరపై ఆమె నటించినప్పుడు థియేటర్లలో నవ్వుల పండుగ జరిగేది. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వంటి వారిని డామినేట్ చేయగల ఎస్వీ రంగారావును కూడా సూర్యకాంతం డామినేట్ చేయగలిగేవారని కనగల జయకుమార్ గుర్తుచేసుకున్నారు. మంచి మనసులు సినిమాలో ఆమె నటనకు ఇది ఒక నిదర్శనం. ఆమె నటన ఎంత సహజంగా ఉండేదంటే, ఒకసారి సింగీతం శ్రీనివాసరావు సెట్‌లో కమల్ హాసన్, ఛాయాదేవి చాలా సహజంగా నటిస్తారని, కానీ సూర్యకాంతం ఇంకా సహజంగా నటిస్తారని, ఆమె లాంటి ఆర్టిస్ట్‌ను తమిళంలో కూడా చూడలేదని ప్రశంసించారు. ఆమె పాత్రల ప్రభావం ఎంతగా ఉందంటే, ఆమె పేరును తమ పిల్లలకు పెట్టుకోవడానికి కూడా తల్లిదండ్రులు సంశయించేంతటి ఇంపాక్ట్‌ను సృష్టించారు.

సూర్యకాంతం గారి పుట్టుక కాకినాడ దగ్గర వెంకటకృష్ణాపురంలో జరిగింది. ఆమె తల్లిదండ్రులకు 14 మంది సంతానంలో, 10 మంది బాల్యంలోనే మరణించారు. మిగిలిన నలుగురిలో సూర్యకాంతం ఆఖరిది. తొలుత ఆమెకు తెలుగు సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. డిటెక్టివ్ నవలలు చదవడం, హిందీ సినిమాలు చూడటమంటే ఆమెకు చాలా ఇష్టం. జెమినీ స్టూడియోస్ చంద్రలేఖ సినిమా కోసం జనాలను కోరుతూ పత్రికలో ఇచ్చిన ప్రకటన చూసి, స్నేహితురాళ్లతో కలిసి మద్రాసుకు వెళ్లింది. జెమినీ వారితో అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత, పుల్లయ్య గారి పరిచయంతో నారద నారది సినిమాలో చిన్న వేషం వేసింది. ఆ తర్వాత హెచ్.ఎం. రెడ్డి గారి సినిమాలో మొట్టమొదట మూగ వేషం వేసింది. అనర్గళంగా డైలాగులు చెప్పాల్సిన ఆమె, తొలుత మూగ వేషం వేయడం విధి విచిత్రం. సినిమా రంగం ఆమెను తన ఒడిలోకి లాక్కుందని కనగల జయకుమార్ పేర్కొన్నారు.

సెట్‌లో సూర్యకాంతం అందరితో సరదాగా ఉండేది. దర్శకులు విశ్వనాథ్‌తో కూడా సరదాగా గొడవపడేది. ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చి అందరికీ వడ్డించేది. అసిస్టెంట్ డైరెక్టర్లకు బాగా తినమని, మంచి పర్సనాలిటీ పెంచుకోవాలని సలహా ఇచ్చేది. సావిత్రి, ఛాయాదేవి వంటి నటీమణులతో ఆమె మంచి స్నేహితురాలు. షెడ్యూల్ పూర్తయిన తర్వాత టెక్నీషియన్లకు డబ్బులు ఇచ్చి సహాయపడేది. ఎవరికైనా ఇబ్బంది వస్తే, డబ్బులు అప్పుగా ఇచ్చి, తిరిగి రాబట్టుకోవడంలో అంతే స్ట్రిక్ట్‌గా ఉండేది. ఆమెకు పిల్లలు లేరు, కానీ ఒక అబ్బాయిని పెంచుకుంది. సూర్యకాంతం నటనపై ఈ తరానికి కూడా అవగాహన ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో సుమకు సూర్యకాంతం లాంటి పాత్ర ఇస్తే బాగుంటుందని అనడం ఆమె ప్రభావానికి నిదర్శనం. రేలంగితో కలిసి ఆమె చేసిన కామెడీ సీన్లు థియేటర్లలో నవ్వులు పూయించేవి. ఆమె తన కెరీర్‌లో పద్మశ్రీ అందుకోలేకపోయినా, డాక్టరేట్ వరకు వచ్చినా, సూర్యకాంతం అనే పేరే ఒక గొప్ప అవార్డు అని కనగల జయకుమార్ అభిప్రాయపడ్డారు. కాకినాడలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలు వచ్చినా రాజకీయ కారణాలతో కార్యరూపం దాల్చలేకపోయాయి. ఆమెకు రీప్లేస్‌మెంట్ అసాధ్యం. ఆమె తెలుగు సినీ చరిత్రలో ఒక అజరామరమైన ముద్ర వేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:అలాంటికనగలదిగదుడుపేనటిమళ్లీసినిమాసూర్యకాంతంస్టార్హీరోయిన్స్హీరోలు
మునుపటి కథనం గుడికి వెళ్లి దేవతల్ని పూజిస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లని మాత్రం పట్టించుకోరు. గుడికి వెళ్లి దేవతల్ని పూజిస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లని మాత్రం పట్టించుకోరు.
తదుపరి కథనం పిచ్చెక్కించే ట్విస్టులు.. ఈ హర్రర్ మూవీ చూస్తే ప్యాంట్ తడిసిపోద్ది !! పిచ్చెక్కించే ట్విస్టులు.. ఈ హర్రర్ మూవీ చూస్తే ప్యాంట్ తడిసిపోద్ది !!

Latest News

మహిళలను బంధించి.. రూ.3.20 కోట్లు దోచుకెళ్లిన దుండగులు
మహిళ
“ఆకాశంలో ఒక తార” టీంకి మెగా కంగ్రాట్స్.. చిరు – చరణ్ వీడియో వైరల్ !!
“ఆకాశంలో ఒక తార” టీంకి మెగా కంగ్రాట్స్.. చిరు – చరణ్ వీడియో వైరల్ !!
వినోదం
అక్క టాప్ హీరోయిన్.. చెల్లి సోషల్ మీడియా సెన్సేషన్.. ఈ టాలీవుడ్ భామ ఎవరో గుర్తుపట్టారా.?
అక్క టాప్ హీరోయిన్.. చెల్లి సోషల్ మీడియా సెన్సేషన్.. ఈ టాలీవుడ్ భామ ఎవరో గుర్తుపట్టారా.?
వినోదం సోషల్ మీడియా
పిచ్చెక్కించే ట్విస్టులు.. ఈ హర్రర్ మూవీ చూస్తే ప్యాంట్ తడిసిపోద్ది !!
పిచ్చెక్కించే ట్విస్టులు.. ఈ హర్రర్ మూవీ చూస్తే ప్యాంట్ తడిసిపోద్ది !!
వినోదం

ముఖ్యాంశాలు

మహిళలను బంధించి.. రూ.3.20 కోట్లు దోచుకెళ్లిన దుండగులు
29-11-2026
“ఆకాశంలో ఒక తార” టీంకి మెగా కంగ్రాట్స్.. చిరు – చరణ్ వీడియో వైరల్ !!
“ఆకాశంలో ఒక తార” టీంకి మెగా కంగ్రాట్స్.. చిరు – చరణ్ వీడియో వైరల్ !!
29-11-2026
అక్క టాప్ హీరోయిన్.. చెల్లి సోషల్ మీడియా సెన్సేషన్.. ఈ టాలీవుడ్ భామ ఎవరో గుర్తుపట్టారా.?
అక్క టాప్ హీరోయిన్.. చెల్లి సోషల్ మీడియా సెన్సేషన్.. ఈ టాలీవుడ్ భామ ఎవరో గుర్తుపట్టారా.?
29-11-2026
పిచ్చెక్కించే ట్విస్టులు.. ఈ హర్రర్ మూవీ చూస్తే ప్యాంట్ తడిసిపోద్ది !!
పిచ్చెక్కించే ట్విస్టులు.. ఈ హర్రర్ మూవీ చూస్తే ప్యాంట్ తడిసిపోద్ది !!
29-11-2026
స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా ఆమె ముందు దిగదుడుపే.. అలాంటి నటి మళ్లీ పుట్టారు..
స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా ఆమె ముందు దిగదుడుపే.. అలాంటి నటి మళ్లీ పుట్టారు..
29-11-2026
గుడికి వెళ్లి దేవతల్ని పూజిస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లని మాత్రం పట్టించుకోరు.
గుడికి వెళ్లి దేవతల్ని పూజిస్తారు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లని మాత్రం పట్టించుకోరు.
29-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

నా కెరీర్‌లో బాగా నచ్చిన సినిమా అదే.. ఆ పాత్ర నాకు బాగా ఇష్టం: నటుడు భరత్
వినోదం

నా కెరీర్‌లో బాగా నచ్చిన సినిమా అదే.. ఆ పాత్ర నాకు బాగా ఇష్టం: నటుడు భరత్

24-11-2026
TV Actress : నెట్టింట గత్తరలేపుతున్న సీరియల్ భామ్మా.. వామ్మో.. గ్లామర్ ఫోజులతో మంటపుట్టిస్తుందిగా..
వినోదం

TV Actress : నెట్టింట గత్తరలేపుతున్న సీరియల్ భామ్మా.. వామ్మో.. గ్లామర్ ఫోజులతో మంటపుట్టిస్తుందిగా..

21-11-2026
తొమ్మిది భాషల్లో అర్జున్ సినిమా.. ఈసారి అలాంటి పాత్రలో కనిపించనున్న యాక్షన్ కింగ్
వినోదం

తొమ్మిది భాషల్లో అర్జున్ సినిమా.. ఈసారి అలాంటి పాత్రలో కనిపించనున్న యాక్షన్ కింగ్

28-11-2026
Actor Nassar: కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు.. ఆ సాయం ఎప్పటికీ మర్చిపోలేను.. నాజర్..
వినోదం

Actor Nassar: కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు.. ఆ సాయం ఎప్పటికీ మర్చిపోలేను.. నాజర్..

19-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?