ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
మంగళవారం, నవం 24, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: Rekha Patra-Hospitalised-Suspected-Poisoning-Bengal-BJP MLA | పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. వెంటిలేటర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రా
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > ప్రపంచం > ఆరోగ్యం > Rekha Patra-Hospitalised-Suspected-Poisoning-Bengal-BJP MLA | పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. వెంటిలేటర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రా
ఆరోగ్యంరాజకీయాలు

Rekha Patra-Hospitalised-Suspected-Poisoning-Bengal-BJP MLA | పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. వెంటిలేటర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రా

One News Desk
One News Desk
22-11-2026
షేర్ చేయండి
షేర్ చేయండి

Rekha Patra-Hospitalised-Suspected-Poisoning-Bengal-BJP MLA | పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. వెంటిలేటర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రా

  • తొలుత ఆహార కలుషితమని భావించిన కుటుంబ సభ్యులు..
  • విషప్రయోగం అనుమానాలపై చర్చ
  • కోల్‌కతా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స.. కారణాన్ని నిర్ధారించని వైద్యులు

Rekha Patra-Hospitalised-Suspected-Poisoning-Bengal-BJP MLA | ఆంధ్రప్రభ వెబ్‌, జాతీయ ప్రతినిధి: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రా తీవ్ర అస్వస్థతకు గురికావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హింగల్‌గంజ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ప్రస్తుతం కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి తన నివాసంలో అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆహార కలుషితం వల్లే అనారోగ్యానికి గురయ్యారని వారు భావించారు. అయితే ఆమె శరీరంలో విషపదార్థాల ప్రభావం ఉన్నట్లు గుర్తించారనే వార్తలు వెలువడటంతో విషప్రయోగం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయానికి ఉపయోగించే పురుగుల మందుతో విషప్రయోగం జరిగి ఉండవచ్చనే అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే అసలు కారణం ఏమిటన్నది వైద్యులు ఇప్పటివరకు అధికారికంగా నిర్ధారించలేదు. ఆసుపత్రి నుంచి ఆరోగ్యానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు.

హింగల్‌గంజ్‌ నుంచి కోల్‌కతాకు..

ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హింగల్‌గంజ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా పాత్రా నవంబర్‌ 21న రాత్రి 9 గంటల సమయంలో తన నివాసంలో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో బసిర్‌హాట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి క్రిటికల్‌ కేర్‌ విభాగంలో సుమారు నాలుగు గంటలపాటు చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితిలో ఆశించిన మార్పు కనిపించకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కోల్‌కతాకు తరలించారు.

ప్రస్తుతం ఈస్టర్న్‌ మెట్రోపాలిటన్‌ బైపాస్‌ సమీపంలోని ఆర్‌.ఎన్‌. టాగోర్‌ ఆసుపత్రిలో ఇంటెన్సివ్‌ ట్రీట్‌మెంట్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌ సాయంతో ఆమెకు చికిత్స కొనసాగుతోంది.

పురుగుల మందుతో విషప్రయోగం జరిగిందా?

రేఖా పాత్రాకు సంబంధించిన వైద్య-న్యాయ నివేదికలో వ్యవసాయానికి ఉపయోగించే పురుగుల మందుతో విషప్రయోగం జరిగి ఉండవచ్చనే అనుమానం వ్య‌క్త‌మవుతుంది. ఇంటి వద్దే వ్యవసాయ సంబంధిత విషపదార్థం ప్రభావానికి గురై ఉండవచ్చనే అంశాన్ని నివేదికలో పేర్కొన్నట్లు తెలిపింది. మరోవైపు బీజేపీ నేత అర్చనా దాస్‌ మజుందార్‌ కూడా ఎమ్మెల్యే శరీరంలో విషపదార్థాల ప్రభావం ఉన్నట్లు గుర్తించారని మీడియాకు వెల్లడించారు. అయితే ఏ పదార్థం వల్ల ఆమె అస్వస్థతకు గురయ్యారు? అది ఎలా శరీరంలోకి చేరింది? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు.

ఆరోగ్యం నిలకడగానే ఉందన్న మంత్రి

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శారద్వత ముఖర్జీ ఆదివారం ఉదయం ఆసుపత్రిని సందర్శించి రేఖా పాత్రా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. కుటుంబ సభ్యులు ఆహార కలుషితాన్ని అనుమానిస్తున్నారని, అస్వస్థతకు అసలు కారణాన్ని గుర్తించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.

బీజేపీ నేత అర్చనా దాస్‌ మజుందార్‌ సైతం ఎమ్మెల్యే పరిస్థితి నిలకడగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం వైద్య వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుందని, అనంతరం ప్రభుత్వం మీడియాకు సమాచారం వెల్లడిస్తుందని ఆసుపత్రి ప్రతినిధి అభిజిత్‌ సి.పి. పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆసుపత్రి నుంచి అధికారిక హెల్త్‌ బులెటిన్‌ విడుదల కాలేదు.

రాజకీయాలకు అతీతంగా పరామర్శలు

రేఖా పాత్రా అస్వస్థతపై వివిధ రాజకీయ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత కునాల్‌ ఘోష్‌ ఆమె అనారోగ్యానికి గల కారణాలను గుర్తించాలని కోరడంతోపాటు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు.

సందేశ్‌ఖాలీ ఉద్యమంతో గుర్తింపు

2024 ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో మహిళలు ఎదుర్కొన్న వేధింపులు, భూకబ్జా ఆరోపణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో రేఖా పాత్రా ప్రముఖంగా నిలిచారు. ఈ ఉద్యమంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆమెను బసిర్‌హాట్‌ స్థానం నుంచి బరిలోకి దించినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అనంతరం 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హింగల్‌గంజ్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. విషప్రయోగం జరిగిందా? ఒకవేళ జరిగితే దానికి కారణాలేమిటి? అనే ప్రశ్నలకు వైద్యుల అధికారిక నివేదికతోనే సమాధానం లభించనుంది. అప్పటివరకు ఈ ఘటనపై నెలకొన్న అనుమానాలకు తెరపడే అవకాశం లేదు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:hospitalisedpatrapoisoningrekhasuspectedఆసుపత్రిఎమ్మెల్యేపాత్రాబీజేపీరేఖా
మునుపటి కథనం Ram Charan: స్టెరాయిడ్స్ లేవు.. ఇంజెక్షన్స్ లేవు.. శాఖాహార భోజనంతో వండర్స్! Ram Charan: స్టెరాయిడ్స్ లేవు.. ఇంజెక్షన్స్ లేవు.. శాఖాహార భోజనంతో వండర్స్!
తదుపరి కథనం OTT Movie: బుర్రపాడు చేసే స్టోరీ.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు OTT Movie: బుర్రపాడు చేసే స్టోరీ.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు

Latest News

వాతావరణశాఖ హెచ్చరిక.. బంగాళాఖాతంలో 2 తుపాన్ల ముప్పు.. ఈ నెలాఖరులో అల్పపీడనం!
వాతావరణశాఖ హెచ్చరిక.. బంగాళాఖాతంలో 2 తుపాన్ల ముప్పు.. ఈ నెలాఖరులో అల్పపీడనం!
తెలంగాణ
ఇంటర్ పాసైన వారికి గుడ్‌న్యూస్.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశం! డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు
ఇంటర్ పాసైన వారికి గుడ్‌న్యూస్.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశం! డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు
ఉద్యోగాలు
Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే
Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే
వాతావరణం
టీచర్లకు అలర్ట్.. ఇకపై సెలవుల మంజూరు ఆన్‌లైన్‌లోనే! కీలక ఉత్తర్వులు
టీచర్లకు అలర్ట్.. ఇకపై సెలవుల మంజూరు ఆన్‌లైన్‌లోనే! కీలక ఉత్తర్వులు
తెలంగాణ

ముఖ్యాంశాలు

వాతావరణశాఖ హెచ్చరిక.. బంగాళాఖాతంలో 2 తుపాన్ల ముప్పు.. ఈ నెలాఖరులో అల్పపీడనం!
వాతావరణశాఖ హెచ్చరిక.. బంగాళాఖాతంలో 2 తుపాన్ల ముప్పు.. ఈ నెలాఖరులో అల్పపీడనం!
24-11-2026
ఇంటర్ పాసైన వారికి గుడ్‌న్యూస్.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశం! డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు
ఇంటర్ పాసైన వారికి గుడ్‌న్యూస్.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగ అవకాశం! డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులు
24-11-2026
Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే
Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే
24-11-2026
టీచర్లకు అలర్ట్.. ఇకపై సెలవుల మంజూరు ఆన్‌లైన్‌లోనే! కీలక ఉత్తర్వులు
టీచర్లకు అలర్ట్.. ఇకపై సెలవుల మంజూరు ఆన్‌లైన్‌లోనే! కీలక ఉత్తర్వులు
24-11-2026
రష్యా నౌకను ముంచేసిన డ్రోన్లు.. ఎక్స్ వేదికగా వెల్లడించిన జెలెన్‌స్కీ..
రష్యా నౌకను ముంచేసిన డ్రోన్లు.. ఎక్స్ వేదికగా వెల్లడించిన జెలెన్‌స్కీ..
24-11-2026
Krishna Vamsi : ఆమెతో వెయ్యిసార్లు బ్రేకప్ జరిగింది.. అయినా మేము సోల్ మేట్స్.. కృష్ణవంశీ..
Krishna Vamsi : ఆమెతో వెయ్యిసార్లు బ్రేకప్ జరిగింది.. అయినా మేము సోల్ మేట్స్.. కృష్ణవంశీ..
23-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

ఏపీలో పెరుగుతున్న బీపీ, షుగర్ బాధితులు.. కోటికి పైగానే.. ఈ 3 జిల్లాల్లో పరిస్థితి మరీ ఎక్కువ!
ఆరోగ్యం

ఏపీలో పెరుగుతున్న బీపీ, షుగర్ బాధితులు.. కోటికి పైగానే.. ఈ 3 జిల్లాల్లో పరిస్థితి మరీ ఎక్కువ!

19-11-2026
ఏడుగురు.. ఏడుగురు! చివరకు లాటరీతో తేలిన డుంబ్రిగూడ ఎంపీపీ ఎన్నిక!
రాజకీయాలు

ఏడుగురు.. ఏడుగురు! చివరకు లాటరీతో తేలిన డుంబ్రిగూడ ఎంపీపీ ఎన్నిక!

21-11-2026
పార్టీకి విధేయంగా ఉన్నందుకు అందలం.. బచ్చలి కుటుంబానికి ఎంపీపీ పదవి..
రాజకీయాలు

పార్టీకి విధేయంగా ఉన్నందుకు అందలం.. బచ్చలి కుటుంబానికి ఎంపీపీ పదవి..

20-11-2026

తాడిపత్రిలో మరోసారి రణరంగం

20-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?