ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: 9 ఏళ్ల నిరీక్షణకు తెర.. 2017 నుంచి 2025 వరకు ఒకేసారి నంది అవార్డులు!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > వినోదం > 9 ఏళ్ల నిరీక్షణకు తెర.. 2017 నుంచి 2025 వరకు ఒకేసారి నంది అవార్డులు!
వినోదం

9 ఏళ్ల నిరీక్షణకు తెర.. 2017 నుంచి 2025 వరకు ఒకేసారి నంది అవార్డులు!

One News Desk
One News Desk
26-11-2026
షేర్ చేయండి
9 ఏళ్ల నిరీక్షణకు తెర.. 2017 నుంచి 2025 వరకు ఒకేసారి నంది అవార్డులు!
షేర్ చేయండి

Sathya Velugu, 26 నవంబర్ 2026: తెలుగు సినీ, టెలివిజన్ రంగాల కళాకారులు, సాంకేతిక నిపుణుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడుతోంది. చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన ఈ పురస్కారాలను మళ్లీ అందించేందుకు అధికారికంగా చర్యలు చేపట్టింది. 2017 నుంచి 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అవార్డుల ప్రక్రియను పూర్తి చేసి.. డిసెంబర్ 2026లో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీంతో సినీ, టెలివిజన్ రంగాల్లో మళ్లీ నంది అవార్డుల సందడి మొదలుకానుంది.

విషయసూచిక
2017 నుంచి 2025 వరకు అవార్డులు..డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక..టీవీ రంగానికి కూడా నంది పురస్కారాలు..2012 నుంచి 2016 వరకు పెండింగ్ అవార్డులు కూడా..

2017 నుంచి 2025 వరకు అవార్డులు..

కాగా నంది అవార్డుల నిర్వహణకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 22న జీఓ ఆర్‌టీ నంబర్ 1843 జారీ చేసింది. దీని ప్రకారం 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాదికి ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, రెండో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌తో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులను అందించనున్నారు. అంటే ఈ ఎనిమిదేళ్లకు కలిపి ఒక్కో ఏడాదికి నాలుగు చొప్పున అవార్డులు ఉంటాయి. ఇక 2025 సంవత్సరానికి మాత్రం గతంలో మాదిరిగానే అన్ని ప్రధాన విభాగాల్లో అవార్డుల ఎంపిక చేపట్టనున్నారు.

డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక..

నంది ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవాన్ని డిసెంబర్ 2026లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకకు అమరావతి లేదా విజయవాడ వేదిక కానున్నాయి. మరోవైపు నంది టెలివిజన్ అవార్డుల ప్రదానోత్సవాన్ని తిరుపతిలో నిర్వహించనున్నారు. 2017-2024 సంవత్సరాలకు సంబంధించిన విజేతల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, నవంబర్‌లో జాబితాను ప్రకటించేలా షెడ్యూల్ రూపొందించారు. దీంతో ఏయే చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కుతాయనే ఆసక్తి నెలకొంది.

టీవీ రంగానికి కూడా నంది పురస్కారాలు..

ఇక సినిమా రంగంతో పాటు టెలివిజన్ రంగానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. 2017 నుంచి 2024 వరకు ప్రతి ఏడాదికి ఉత్తమ మెగా సీరియల్, రెండో ఉత్తమ మెగా సీరియల్‌తో పాటు రెండు ప్రత్యేక జ్యూరీ అవార్డులను అందించనున్నారు. 2025 సంవత్సరానికి మాత్రం టెలివిజన్ విభాగంలోనూ పూర్తి స్థాయి అవార్డుల ప్రక్రియ చేపట్టనున్నారు. సీరియళ్లు, టెలిఫిల్మ్స్, ఇతర టీవీ కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన కళాకారులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డుల ద్వారా గుర్తింపు లభించనుంది.

2012 నుంచి 2016 వరకు పెండింగ్ అవార్డులు కూడా..

2017-2025 అవార్డులతో పాటు అంతకుముందు పెండింగ్‌లో ఉన్న పురస్కారాలపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. 2012 నుంచి 2016 వరకు ఇప్పటికే ప్రకటించిన నంది ఫిల్మ్, టీవీ అవార్డులను కూడా ప్రదానం చేయనున్నట్టు సమాచారం. ఈ సంవత్సరాలకు సంబంధించిన అవార్డుల వేడుకను 2026 నవంబర్‌లో విజయవాడలో నిర్వహించేందుకు నిర్ణయించారు. అంతేకాకుండా ఆయా సంవత్సరాలకు సంబంధించిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలనూ నిర్వహించనున్నారు.

తెలుగు సినిమా, కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1964లో నంది అవార్డులను ప్రారంభించింది. లేపాక్షిలోని ప్రసిద్ధ నంది విగ్రహం స్ఫూర్తితో ఈ పురస్కారాలకు ఆ పేరు పెట్టారు. తొలినాళ్లలో బంగారు, వెండి, కాంస్య నందుల రూపంలో అవార్డులు అందించేవారు. ఆ తర్వాత నటీనటులు, దర్శకులు, రచయితలు, సంగీత దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులకు కూడా వివిధ విభాగాల్లో పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభను గుర్తించి గౌరవించే అత్యున్నత రాష్ట్ర స్థాయి పురస్కారాలుగా నంది అవార్డులు గుర్తింపు పొందాయి. ఈ నిర్ణయం సినీ, టీవి రంగా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:అవార్డులఅవార్డులుఏళ్లఒకేసారిటెలివిజన్తెరనదినిరీక్షణప్రభుత్వంసాంకేతిక
మునుపటి కథనం Alias Rukmini : ఆసక్తికరంగా అలియాస్ రుక్మిణి ట్రైలర్.. సరికొత్త కథతో వస్తున్న నితిన్.. Alias Rukmini : ఆసక్తికరంగా అలియాస్ రుక్మిణి ట్రైలర్.. సరికొత్త కథతో వస్తున్న నితిన్..
తదుపరి కథనం వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

Latest News

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..
రాజకీయాలు రాజ్యసభ
గుర్తుతెలియని వ్యక్తి మృతి
క్రైమ్
సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
క్రైమ్ వార్తలు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ
Rohit Sharma: ఇంత జరిగిందా.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
Rohit Sharma: ఇంత జరిగిందా.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
క్రీడలు

ముఖ్యాంశాలు

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..
28-11-2026
గుర్తుతెలియని వ్యక్తి మృతి
28-11-2026
సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
28-11-2026
Rohit Sharma: ఇంత జరిగిందా.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
Rohit Sharma: ఇంత జరిగిందా.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
28-11-2026
IND vs NZ: ఫాలో ఆన్ గండంలో గిల్ సేన.. ఎన్ని పరుగులు చేస్తే సేఫ్.. ఫైనల్ రిజల్ట్ ఇదేనా..?
IND vs NZ: ఫాలో ఆన్ గండంలో గిల్ సేన.. ఎన్ని పరుగులు చేస్తే సేఫ్.. ఫైనల్ రిజల్ట్ ఇదేనా..?
28-11-2026
IPL 2027 Auction: బేస్ ప్రైజ్ తక్కువని లైట్ తీసుకోవద్దు.. వేలంలో అందరి చూపు ఈ ఐదుగురిపైనే..!
IPL 2027 Auction: బేస్ ప్రైజ్ తక్కువని లైట్ తీసుకోవద్దు.. వేలంలో అందరి చూపు ఈ ఐదుగురిపైనే..!
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్.. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న ఈ హీరో ఎవరో కనిపెట్టారా.?
వినోదం

అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్.. టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న ఈ హీరో ఎవరో కనిపెట్టారా.?

24-11-2026
Cruise Ship Accident : నదిలో నౌకను ఢీకొట్టిన భారీ ట్యాంకర్.. మృత్యువు అంచుల నుంచి బయటపడ్డ ప్రయాణికులు.. వీడియో వైరల్ ..
అంతర్జాతీయం

Cruise Ship Accident : నదిలో నౌకను ఢీకొట్టిన భారీ ట్యాంకర్.. మృత్యువు అంచుల నుంచి బయటపడ్డ ప్రయాణికులు.. వీడియో వైరల్ ..

14-11-2026
Ration Card: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి పండుగే పండగ.. ఎగిరి గంతేసే వార్త చెప్పిన ప్రభుత్వం..
ప్రభుత్వం

Ration Card: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి పండుగే పండగ.. ఎగిరి గంతేసే వార్త చెప్పిన ప్రభుత్వం..

25-11-2026
Jabardasth Praveen- Indraja: జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఇంద్రజ.. వీడియో ఇదిగో
వినోదం

Jabardasth Praveen- Indraja: జబర్దస్త్ ప్రవీణ్ కూతురికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఇంద్రజ.. వీడియో ఇదిగో

22-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?