ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
ఆదివారం, నవం 29, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: jensen-huang-china-spying-allegations-fbi-cia-intelligence-divided : జెన్సన్ హువాంగ్ కు ఊర‌ట‌.. చైనా గూఢచర్య ఆరోపణలపై అమెరికా నిఘా సంస్థల్లో భిన్నాభిప్రాయాలు
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > అంతర్జాతీయం > jensen-huang-china-spying-allegations-fbi-cia-intelligence-divided : జెన్సన్ హువాంగ్ కు ఊర‌ట‌.. చైనా గూఢచర్య ఆరోపణలపై అమెరికా నిఘా సంస్థల్లో భిన్నాభిప్రాయాలు
అంతర్జాతీయం

jensen-huang-china-spying-allegations-fbi-cia-intelligence-divided : జెన్సన్ హువాంగ్ కు ఊర‌ట‌.. చైనా గూఢచర్య ఆరోపణలపై అమెరికా నిఘా సంస్థల్లో భిన్నాభిప్రాయాలు

One News Desk
One News Desk
26-11-2026
షేర్ చేయండి
షేర్ చేయండి

Sathya Velugu, 26 నవంబర్ 2026: jensen-huang-china-spying-allegations-fbi-cia-intelligence-divided : జెన్సన్ హువాంగ్ కు ఊర‌ట‌.. చైనా గూఢచర్య ఆరోపణలపై అమెరికా నిఘా సంస్థల్లో భిన్నాభిప్రాయాలు

  • ఆలిస్ హువాంగ్‌ చైనా గూఢచార సంస్థకు పనిచేసినట్లు ఆధారాలు లేవన్న ఎఫ్‌బీఐ
  • కొత్త ఆధారాలు వచ్చే అవకాశాన్ని తోసిపుచ్చని సీఐఏ
  • హువాంగ్‌ పునర్నియామకంపై ట్రంప్‌ నిర్ణయంతో మరోసారి చర్చ

jensen-huang-china-spying-allegations-fbi-cia-intelligence-divided : ఆంధ్రప్రభ వెబ్‌, అంతర్జాతీయ ప్రతినిధి: అమెరికాలో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆయనతో సంబంధం ఉన్న ఆలిస్ హువాంగ్ చైనా గూఢచార సంస్థకు పనిచేశారా? అమెరికా రహస్య సమాచారాన్ని చైనాకు చేరవేశారా? అనే అంశాలపై అగ్రశ్రేణి నిఘా సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆలిస్ హువాంగ్‌పై సేకరించిన నిఘా సమాచారాన్ని విశ్లేషిస్తున్నప్పటికీ, దాని అర్థం, పరిణామాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ దేశ భద్రతకు ముప్పు కాదని ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆలిస్ హువాంగ్ చైనాకు చెందిన ప్రముఖ గూఢచార సంస్థకు పనిచేశారా? అనే అంశంపై వైట్‌హౌస్‌, ఎఫ్‌బీఐ, సీఐఏ ఉన్నతాధికారులు చర్చించినట్లు స‌మాచారం.

చైనా ప్రభుత్వ భద్రతా మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎస్‌)తో సంబంధాలున్న వ్యక్తులతో ఆలిస్ హువాంగ్‌కు పరిచయాలు ఉన్నట్లు అమెరికా నిఘా సంస్థలు సమాచారం సేకరించాయని ఇద్దరు అధికారులు తెలిపారు. ఈ అంశంపై సీఐఏ సహా పలు నిఘా సంస్థలు గత కొన్ని నెలలుగా నివేదికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ సమాచారాన్ని విశ్లేషించడంలో ఎఫ్‌బీఐ, సీఐఏ, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ మంత్రి మార్కో రూబియో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

ఆలిస్ హువాంగ్‌పై ఎఫ్‌బీఐ, సీఐఏ భిన్న అంచనాలు

ప్రతినిఘా దర్యాప్తుల బాధ్యత కలిగిన ఎఫ్‌బీఐ ఇటీవల నిర్వహించిన సమీక్షల్లో ఆలిస్ హువాంగ్ చైనా నిఘా సంస్థకు అధికారిగా లేదా దాని ఏజెంట్‌గా పనిచేసినట్లు నిరూపించే ఆధారాలు లేవని అంచనా వేసినట్లు సమాచారం. సీఐఏ అభిప్రాయం కొంత భిన్నంగా ఉంది. ఆలిస్ హువాంగ్ వద్ద అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం ఉన్నట్లు గానీ, ఆమె దానిని చైనాకు చేరవేసినట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం స్పష్టంగా నిరూపించడం లేదని అధికారులు వెల్లడించారు. అదే సమయంలో భవిష్యత్తులో కొత్త ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశాన్ని సీఐఏ తోసిపుచ్చలేదు.

ఆలిస్ హువాంగ్‌కు చైనా గూఢచార సంస్థతో సంబంధాలున్నప్పటికీ, ఆమె అమెరికా రహస్య సమాచారాన్ని చైనాకు చేరవేసినట్లు ఆధారాలు లేవని కొందరు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, ఆమె చైనా ప్రభుత్వంతో సహకరించారనేందుకు ఈ పరిచయాలే సంకేతమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో మార్కో రూబియో రూపొందించిన ఓ రహస్య మెమోలో చైనా ఎంఎస్ఎస్‌ ఆలిస్ హువాంగ్‌ను తన ఏజెంట్‌గా నియమించుకున్నట్లు పేర్కొన్నారని గతంలో న్యూయార్క్ టైమ్స్‌ కథనం వెల్లడించింది. అయితే ఈ నిఘా నివేదికలను అమెరికా కాంగ్రెస్‌తో పంచుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎన్విడియా వ్యవహారంపై అధికారుల మధ్య చర్చలేవీ లేవు

జెన్సన్ హువాంగ్‌ను ఎన్విడియా సీఈఓ పదవి నుంచి తొలగించడం, తిరిగి నియమించడం వంటి పరిణామాల నేపథ్యంలో నిఘా సమాచారంపై భిన్నాభిప్రాయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వ్యవహారంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్‌సీ) ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని ఇద్దరు అధికారులు వెల్లడించారు.

సున్నితమైన భద్రతా అంశాలపై గతంలో వివిధ నిఘా సంస్థల అధికారులు సమావేశమై సమాచారాన్ని విశ్లేషించేవారు. అయితే ట్రంప్‌ పాలనలో జాతీయ భద్రతా మండలిలో కోతలు విధించడంతో ఇలాంటి సమావేశాలు తగ్గినట్లు స‌మాచారం. దీంతో నిఘా సమాచారం పూర్తిస్థాయిలో పరిశీలనకు గురికాకుండానే విధాన నిర్ణేతలకు చేరే ప్రమాదం ఉందని మాజీ, ప్రస్తుత అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఆలిస్ హువాంగ్ చైనా జాతీయురాలు కావడంతో ఆ దేశ చట్టాల ప్రకారం నిఘా సంస్థలకు సహకరించాల్సి ఉంటుందని సీఐఏ విశ్లేషించినట్లు సమాచారం. ఆమె గతంలో పనిచేసిన మెగాస్పీడ్‌ సంస్థలో బాధ్యతలు, అమెరికా చిప్‌లను చైనాకు మళ్లించిన అంశాలపైనే సీఐఏ నివేదిక ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత వ్యవహారం కంటే అమెరికా జాతీయ భద్రతకు ఎక్కువ ముప్పు కలిగించవచ్చని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. మెగాస్పీడ్‌ సంస్థ మాత్రం తాము చట్టబద్ధమైన వ్యాపార కార్యకలాపాలే నిర్వహిస్తున్నామని, అమెరికా ఎగుమతి నియంత్రణ నిబంధనలను పాటిస్తున్నామని గతంలో వెల్లడించింది.

హువాంగ్‌కు ట్రంప్ మద్దతు.. రూబియో మెమోతో కలకలం

ఈ నెల ప్రారంభంలో ఎన్విడియా బోర్డు జెన్సన్ హువాంగ్‌ను పదవి నుంచి తొలగించిన సమయంలో అమెరికా ప్రభుత్వంలోని పలువురు నేతల వ్యాఖ్యలు రూబియో మెమోలోని సమాచారానికి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఎన్విడియా సీఈఓకు అనుకూలంగా మాట్లాడారు. అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్‌తో చర్చించిన అనంతరం జెన్సన్ హువాంగ్ దేశ భద్రతకు ముప్పు కాదని వారు పేర్కొన్నారు. మరోవైపు జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ జే క్లేటన్ స్పందిస్తూ.. ఆలిస్ హువాంగ్ చైనా గూఢచార సంస్థకు ఏజెంట్‌గా పనిచేశారా లేదా అనే విషయం స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు.

రూబియో మెమోపై న్యూయార్క్ టైమ్స్‌ కథనం వెలువడిన తర్వాత ట్రంప్‌ ప్రభుత్వంలో, ఎన్విడియా బోర్డు సభ్యుల్లో కలకలం రేగినట్లు సమాచారం. చైనాకు సమాచారం చేరవేస్తున్న వ్యక్తితో తనకు సంబంధం ఉందని జెన్సన్ హువాంగ్‌కు ముందే తెలుసా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో ట్రంప్‌.. జేడీ వాన్స్‌, టాడ్ బ్లాంచ్‌, జే క్లేటన్‌లతో చర్చలు జరిపారు. హువాంగ్‌పై దర్యాప్తు జరుగుతోందా? ఆయన వల్ల అమెరికా జాతీయ భద్రతకు ఏమైనా ముప్పు ఉందా? అని ఆరా తీశారు. హువాంగ్ వల్ల ఎలాంటి ముప్పు లేదని టాడ్ బ్లాంచ్‌ ఉపాధ్యక్షుడు వాన్స్‌కు తెలిపినట్లు సమాచారం. అయితే ఈ చర్చల్లో రూబియో పాల్గొనలేదని, హువాంగ్‌ తిరిగి నియామకం కావడం ఆయనను ఆశ్చర్యానికి గురిచేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

జెన్సన్ హువాంగ్ తన భార్యకు నమ్మకద్రోహం చేసిన విషయాన్ని అంగీకరించి క్షమాపణలు చెప్పినప్పటికీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధాలపై బహిరంగంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. మరోవైపు చైనా మాత్రం గూఢచర్య ఆరోపణలను ఖండించింది. ఈ వ్యవహారంపై వైట్‌హౌస్‌, సీఐఏ, ఎఫ్‌బీఐ, అమెరికా విదేశాంగ శాఖ స్పందించేందుకు నిరాకరించాయి.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:అమెరికాఆలిస్ఆలిస్ హువాంగ్చైనాజాతీయజెన్సన్నిఘాసమాచారంసీఐఏహువాంగ్
మునుపటి కథనం Traveling Abroad : ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? డబ్బు ఆదా చేయాలంటే ఈ 4 తప్పులు అస్సలు చేయకండి! Traveling Abroad : ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? డబ్బు ఆదా చేయాలంటే ఈ 4 తప్పులు అస్సలు చేయకండి!
తదుపరి కథనం Vaibhav Sooryavanshi: నాకౌట్ మ్యాచ్‌ల్లో వైభవ్ విధ్వంసం.. 2026లో ఆడిన ఇన్నింగ్స్‌లు చూస్తే షాకే Vaibhav Sooryavanshi: నాకౌట్ మ్యాచ్‌ల్లో వైభవ్ విధ్వంసం.. 2026లో ఆడిన ఇన్నింగ్స్‌లు చూస్తే షాకే

Latest News

గేటు దగ్గర ఉంచిన కార్తిక దీపం చీరకు అంటుకొని మంటలు.. యువతి మృతి
గేటు దగ్గర ఉంచిన కార్తిక దీపం చీరకు అంటుకొని మంటలు.. యువతి మృతి
యువత
రైతులకు గుడ్ న్యూస్.. QR కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు!
రైతులకు గుడ్ న్యూస్.. QR కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు!
వ్యవసాయం
Post Office RD Scheme : మీ దగ్గర రూ.2 వేలు ఉన్నాయా? పోస్టాఫీస్‌లో పెడితే ఐదేళ్లకు చేతికి ఎంత వస్తుందంటే?
Post Office RD Scheme : మీ దగ్గర రూ.2 వేలు ఉన్నాయా? పోస్టాఫీస్‌లో పెడితే ఐదేళ్లకు చేతికి ఎంత వస్తుందంటే?
బిజినెస్
EPFO Update : ఉద్యోగం మానేశారా? మీ PF డబ్బుపై వడ్డీ ఎప్పటి వరకు వస్తుందో తెలుసా?
EPFO Update : ఉద్యోగం మానేశారా? మీ PF డబ్బుపై వడ్డీ ఎప్పటి వరకు వస్తుందో తెలుసా?
బిజినెస్ ఉద్యోగాలు

ముఖ్యాంశాలు

గేటు దగ్గర ఉంచిన కార్తిక దీపం చీరకు అంటుకొని మంటలు.. యువతి మృతి
గేటు దగ్గర ఉంచిన కార్తిక దీపం చీరకు అంటుకొని మంటలు.. యువతి మృతి
29-11-2026
రైతులకు గుడ్ న్యూస్.. QR కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు!
రైతులకు గుడ్ న్యూస్.. QR కోడ్‌తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు!
29-11-2026
Post Office RD Scheme : మీ దగ్గర రూ.2 వేలు ఉన్నాయా? పోస్టాఫీస్‌లో పెడితే ఐదేళ్లకు చేతికి ఎంత వస్తుందంటే?
Post Office RD Scheme : మీ దగ్గర రూ.2 వేలు ఉన్నాయా? పోస్టాఫీస్‌లో పెడితే ఐదేళ్లకు చేతికి ఎంత వస్తుందంటే?
29-11-2026
EPFO Update : ఉద్యోగం మానేశారా? మీ PF డబ్బుపై వడ్డీ ఎప్పటి వరకు వస్తుందో తెలుసా?
EPFO Update : ఉద్యోగం మానేశారా? మీ PF డబ్బుపై వడ్డీ ఎప్పటి వరకు వస్తుందో తెలుసా?
29-11-2026
బిల్డింగ్‌పై నుంచి దూకేందుకు మహిళ యత్నం
29-11-2026
ATM Withdrawal Rules : ఏటీఎంలో ఎక్కువసార్లు డబ్బులు తీస్తే ఛార్జీలు పడతాయా? ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఇవే!
ATM Withdrawal Rules : ఏటీఎంలో ఎక్కువసార్లు డబ్బులు తీస్తే ఛార్జీలు పడతాయా? ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఇవే!
29-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

రష్యా నౌకను ముంచేసిన డ్రోన్లు.. ఎక్స్ వేదికగా వెల్లడించిన జెలెన్‌స్కీ..
అంతర్జాతీయం

రష్యా నౌకను ముంచేసిన డ్రోన్లు.. ఎక్స్ వేదికగా వెల్లడించిన జెలెన్‌స్కీ..

24-11-2026
హైదరాబాద్‌లో చదువుకుని.. ఆస్ట్రేలియా ఎన్నికల బరిలోకి దిగిన తెలుగు మహిళ!
ఆస్ట్రేలియారాజకీయాలుతెలంగాణ

హైదరాబాద్‌లో చదువుకుని.. ఆస్ట్రేలియా ఎన్నికల బరిలోకి దిగిన తెలుగు మహిళ!

25-11-2026
China Electric Comb: బట్టతల బాధితులకు సూపర్ గుడ్ న్యూస్.. చైనా శాస్త్రవేత్తల అద్భుత సృష్టి ‘ఎలక్ట్రిక్ దువ్వెన’.. కేవలం 28 రోజుల్లోనే దట్టమైన జుట్టు
అంతర్జాతీయం

China Electric Comb: బట్టతల బాధితులకు సూపర్ గుడ్ న్యూస్.. చైనా శాస్త్రవేత్తల అద్భుత సృష్టి ‘ఎలక్ట్రిక్ దువ్వెన’.. కేవలం 28 రోజుల్లోనే దట్టమైన జుట్టు

18-11-2026

Nalgonda Youth Dies in US Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నల్గొండ యువకుడు మృతి

21-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?