ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
శుక్రవారం, నవం 27, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: SAP Layoffs : AI ఎఫెక్ట్.. SAPలో 10 వేలకుపైగా ఉద్యోగాలకు ఎసరు..!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > ఆర్థికం > బిజినెస్ > SAP Layoffs : AI ఎఫెక్ట్.. SAPలో 10 వేలకుపైగా ఉద్యోగాలకు ఎసరు..!
బిజినెస్ఉద్యోగాలుయోగా

SAP Layoffs : AI ఎఫెక్ట్.. SAPలో 10 వేలకుపైగా ఉద్యోగాలకు ఎసరు..!

One News Desk
One News Desk
27-11-2026
షేర్ చేయండి
SAP Layoffs : AI ఎఫెక్ట్.. SAPలో 10 వేలకుపైగా ఉద్యోగాలకు ఎసరు..!
షేర్ చేయండి
  • AI దెబ్బకు వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం 
  • 10 వేల మందిని తొలగించేందుకు SAP సిద్ధం
  • ఉద్యోగుల సంఖ్య తగ్గించనున్న సాఫ్ట్‌వేర్ దిగ్గజం

Sathya Velugu, 27 నవంబర్ 2026: SAP Layoffs : ఏఐ దెబ్బకు టెక్కీల ఉద్యోగాలు ఊడిపోతున్నాయ్.. ఎప్పుడు ఎవరికి ఎసరు పడుతుందో తెలియని పరిస్థితి.. టెక్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావమే దీనికి కారణం.. ప్రతి కంపెనీ ఏఐతో ముందుకు దూసుకెళ్లిపోతున్నాయి.. ఇప్పటికే చాలా టెక్ దిగ్గజ కంపెనీలు ఏఐ పేరుతో వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపేశాయి..

చాలా కంపెనీలు తమ వ్యాపార విధానాలను మార్చుకుంటుండగా, ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ SAP కూడా భారీ మార్పులకు రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏకంగా 10 వేల మందికి పైగా ఉద్యోగుల్లో కోత విధించే దిశగా సంస్థ ఆలోచిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ రిపోర్టు వెల్లడించింది. ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న SAP ఉద్యోగుల్లో దాదాపు 9 శాతం మందిపై ప్రభావం పడే అవకాశం ఉంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏఐ కోసం సంస్థలో భారీ మార్పులు :
ఏఐ ఆధారిత సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎస్ఏపీ తన వ్యాపార వ్యూహాన్ని పూర్తిగా మార్చుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో మార్పులు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.. ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఏయే విభాగాల్లో అవకాశాలున్నాయో గుర్తించాలని ఇప్పటికే అన్ని డిపార్ట్‌మెంట్లకు సూచించినట్లు నివేదిక పేర్కొంది..

అయితే, ఉద్యోగాల కోతపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కార్మిక సంఘాలతో చర్చల తర్వాత ఈ సంఖ్యలో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. ఈ వార్తలపై స్పందించిన ఎస్ఏపీ కంపెనీ తమ వ్యాపార వ్యూహాలు, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సంస్థాగత మార్పులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటామని తెలిపింది. ఉద్యోగాల కోతపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు..

గతంలోనూ భారీగా ఉద్యోగాల కోత :

ఎస్ఏపీకి ఉద్యోగుల సంఖ్య తగ్గించడం కొత్తేమీ కాదు. 2024లోనూ సంస్థ దాదాపు 10 వేల ఉద్యోగాలపై ప్రభావం చూపే రీకన్‌స్ట్రక్షన్ ప్రొగ్రామ్ ప్రకటించింది. ఇందుకోసం సుమారు 3 బిలియన్ యూరోలు ఖర్చు చేసింది.

అయితే, అప్పట్లో ఎక్కువగా స్వచ్ఛంద పదవీ విరమణలు, ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా మార్పులు చేపట్టింది.. ప్రస్తుతం ఎస్ఏపీలో ప్రపంచవ్యాప్తంగా 1.10 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. జర్మనీలో ఉద్యోగులకు 2028 వరకు ఉపాధి భరోసా కూడా ఉంది.

ఇదిలా ఉంటే.. సంస్థలో కీలకమైన నాయకత్వ మార్పులు కూడా జరుగుతున్నాయి. సీఈఓ క్రిస్టియన్ క్లైన్ ఏఐ ఆధారిత వ్యూహంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎఫ్ఓ డొమినిక్ అసామ్ సైతం ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని ఆశించడం లేదని ఇటీవల వ్యాఖ్యానించారు. ఏదిఏమైనా ఏఐ రాకతో టెక్ కంపెనీల్లో పని విధానాలే కాదు, ఉద్యోగాల స్వరూపం కూడా మారుతోంది. ఇప్పుడు ఎస్ఏపీలో కూడా ఏఐ రాకతో వేలల్లో ఉద్యోగులు ఇంటిబాట పట్టనున్నారు..

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:layoffssapఉద్యోగాలఉద్యోగులఎఫెక్ట్ఎసరుఎస్ఏపీమార్పులుసంఖ్యసంస్థ
మునుపటి కథనం Andhra News: వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం!.. అసలు ఏం జరిగిందంటే Andhra News: వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం!.. అసలు ఏం జరిగిందంటే
తదుపరి కథనం Video: 100 మైళ్ల స్పీడ్‌ను లెక్క చేయలే.. 37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..! Video: 100 మైళ్ల స్పీడ్‌ను లెక్క చేయలే.. 37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!

Latest News

Video: 100 మైళ్ల స్పీడ్‌ను లెక్క చేయలే.. 37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!
Video: 100 మైళ్ల స్పీడ్‌ను లెక్క చేయలే.. 37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!
క్రికెట్
Andhra News: వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం!.. అసలు ఏం జరిగిందంటే
Andhra News: వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం!.. అసలు ఏం జరిగిందంటే
ఆంధ్రప్రదేశ్
Weather Report: బంగాళాఖాతంలో మారిన వాతావరణం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Weather Report: బంగాళాఖాతంలో మారిన వాతావరణం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
వాతావరణం
మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ రెండు బిల్లులపైనే కీలక చర్చ!
మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ రెండు బిల్లులపైనే కీలక చర్చ!
తాజా వార్తలు

ముఖ్యాంశాలు

Video: 100 మైళ్ల స్పీడ్‌ను లెక్క చేయలే.. 37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!
Video: 100 మైళ్ల స్పీడ్‌ను లెక్క చేయలే.. 37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!
27-11-2026
SAP Layoffs : AI ఎఫెక్ట్.. SAPలో 10 వేలకుపైగా ఉద్యోగాలకు ఎసరు..!
SAP Layoffs : AI ఎఫెక్ట్.. SAPలో 10 వేలకుపైగా ఉద్యోగాలకు ఎసరు..!
27-11-2026
Andhra News: వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం!.. అసలు ఏం జరిగిందంటే
Andhra News: వివాహిత ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్ పరిచయం!.. అసలు ఏం జరిగిందంటే
27-11-2026
Weather Report: బంగాళాఖాతంలో మారిన వాతావరణం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
Weather Report: బంగాళాఖాతంలో మారిన వాతావరణం.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
27-11-2026
మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ రెండు బిల్లులపైనే కీలక చర్చ!
మధ్యాహ్నం ఒంటిగంటకు కేంద్ర కేబినెట్ భేటీ.. ఆ రెండు బిల్లులపైనే కీలక చర్చ!
27-11-2026
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక.. అక్షరాలా రూ.206 కోట్లు! దాతలు ఎవరో తెలుసా..?
శ్రీవారికి 121 కిలోల బంగారు కానుక.. అక్షరాలా రూ.206 కోట్లు! దాతలు ఎవరో తెలుసా..?
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Akwan Alert: తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌
ఆంధ్రప్రదేశ్

Akwan Alert: తుఫాన్ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్‌

18-11-2026
మామిడి రైతులకు బీమా భరోసా.. ఎకరాకు రూ.35 వేల రక్షణ! ఎలా అప్లై చేయాలంటే..?
వ్యవసాయంరక్షణబీమా

మామిడి రైతులకు బీమా భరోసా.. ఎకరాకు రూ.35 వేల రక్షణ! ఎలా అప్లై చేయాలంటే..?

24-11-2026
Petrol And Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా? ఇంధన ధరల సవరణపై మార్కెట్ విశ్లేషణ.. ధరల తగ్గింపుపై కేంద్రం కీలక కసరత్తు!
విశ్లేషణబిజినెస్

Petrol And Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా? ఇంధన ధరల సవరణపై మార్కెట్ విశ్లేషణ.. ధరల తగ్గింపుపై కేంద్రం కీలక కసరత్తు!

16-11-2026
Personal Loan Interest Rates : పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే ప్రభుత్వ బ్యాంకులివే..!
బిజినెస్

Personal Loan Interest Rates : పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే ప్రభుత్వ బ్యాంకులివే..!

26-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?