ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: Bhatti Vikramarka: కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భట్టి విక్రమార్క భేటీ..!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > ఆర్థికం > రాజకీయాలు > Bhatti Vikramarka: కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భట్టి విక్రమార్క భేటీ..!
రాజకీయాలు

Bhatti Vikramarka: కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భట్టి విక్రమార్క భేటీ..!

One News Desk
One News Desk
27-11-2026
షేర్ చేయండి
Bhatti Vikramarka: కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భట్టి విక్రమార్క భేటీ..!
షేర్ చేయండి

Sathya Velugu, 27 నవంబర్ 2026: Mallu Bhatti Vikramarka: తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క.. ఢిల్లీలోని అశోకా హోటల్‌లో కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, వ్యవసాయ ఫీడర్ల సౌరీకరణ, ప్రభుత్వ విద్యుత్ బకాయిల చెల్లింపు, విద్యుత్ నిల్వ సామర్థ్యం పెంపు వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వివరించారు.

విషయసూచిక
రూ.25,096 కోట్ల డీపీఆర్‌లకు కేంద్రం ఆమోదం తెలపాలిపంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక సహాయంఅంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీల్లో పారదర్శకత అవసరందక్షిణాది విద్యుత్ సరఫరా వ్యవస్థలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి2030 మార్చి వరకు ప్రసార ఛార్జీల మినహాయింపు పొడిగించాలివేసవిలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలను వినియోగించాలి

రూ.25,096 కోట్ల డీపీఆర్‌లకు కేంద్రం ఆమోదం తెలపాలి

రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (RDSS) కింద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పంపిణీ వ్యవస్థల ఆధునికీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రూ.25,096 కోట్ల విలువైన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (DPRs) ఈ ఏడాది మే 27న పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సమర్పించిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పథకం కింద తెలంగాణకు ఇప్పటివరకు రూ.72 కోట్ల బడ్జెట్ సహాయం మాత్రమే అందిందని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల బిల్లింగ్ సామర్థ్యం మెరుగుపడుతోందని వివరించారు. పెండింగ్‌లో ఉన్న డీపీఆర్‌లకు 60 రోజుల్లో ఆమోదం తెలపడంతో పాటు 2028 మార్చి 31 వరకు పనుల అమలుకు పూర్తి గడువు కల్పించాలని కోరారు.

పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక సహాయం

92 గిగావాట్ అవర్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం కోసం రూ.14,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) అందించాలని కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఉప ముఖ్యమంత్రి స్వాగతించారు. అయితే, ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ఈ ఆర్థిక సహాయం అందే అవకాశం లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు చేపట్టే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు మెగావాట్‌కు రూ.కోటి చొప్పున వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందించాలని కోరారు. టీజీజెన్‌కో చేపట్టనున్న కల్లూరు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (CEA) త్వరితగతిన ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం టెండర్లు చేపట్టిన 2,000 మెగావాట్ అవర్ల బ్యాటరీ విద్యుత్ నిల్వ ప్రాజెక్టులకు కూడా కేంద్ర ఆర్థిక సహాయం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీల్లో పారదర్శకత అవసరం

అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసారానికి సంబంధించిన జనరల్ నెట్‌వర్క్ యాక్సెస్ (GNA) విధానానికి తెలంగాణ మద్దతు ఇస్తోందని, అయితే ప్రసార ఛార్జీల్లో భారీ హెచ్చుతగ్గులు రాష్ట్రాల ఆర్థిక ప్రణాళికపై ప్రభావం చూపుతున్నాయని భట్టి విక్రమార్క వివరించారు.తెలంగాణకు 5,801 మెగావాట్ల నెట్‌వర్క్ యాక్సెస్‌లో ఎలాంటి మార్పు లేకపోయినప్పటికీ, 2025 అక్టోబర్‌లో రూ.195 కోట్లు, నవంబర్‌లో రూ.145 కోట్ల మేర ప్రసార ఛార్జీలు విధించారని తెలిపారు. రాష్ట్రాల వారీగా విద్యుత్ ప్రసార ఛార్జీల లెక్కింపును ప్రతి నెలా వెల్లడించాలని, మెగావాట్‌కు వార్షిక ప్రాతిపదికన ఛార్జీలను నిర్ణయించి, ఏడాదికి ఒక్కసారి సర్దుబాటు చేసే విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఇప్పటికే చెల్లించిన బిల్లులను పునరాలోచించి అదనపు ఛార్జీలు విధించే విధానానికి స్వస్తి పలకాలని విజ్ఞప్తి చేశారు.

దక్షిణాది విద్యుత్ సరఫరా వ్యవస్థలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి

దక్షిణ భారతదేశానికి 6,000 మెగావాట్ల విద్యుత్‌ను అందించే రాయ్‌గఢ్–పుగళూర్–త్రిస్సూర్ హెచ్‌వీడీసీ విద్యుత్ ప్రసార వ్యవస్థకు పూర్తిస్థాయిలో జాతీయ హోదా కల్పించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.తెలంగాణ విద్యుత్ ప్రసార ప్రణాళికలో భాగమైన 23,480 ఎంవీఏ సామర్థ్యం గల గ్రీన్ ఎనర్జీ కారిడార్ ప్రాజెక్టులకు తొలి విడతలోనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటకలోని సేడం నుంచి తెలంగాణలోని పరిగి వరకు నిర్మించనున్న 400 కేవీ డబుల్ సర్క్యూట్ విద్యుత్ ప్రసార లైన్, 765/400 కేవీ మహేశ్వరం–2 సబ్‌స్టేషన్ ప్రాజెక్టులను అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ప్రాజెక్టులుగా చేపట్టి, వాటి వ్యయాన్ని జాతీయ స్థాయిలో పంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

2030 మార్చి వరకు ప్రసార ఛార్జీల మినహాయింపు పొడిగించాలి

పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు ప్రస్తుతం అమలులో ఉన్న అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార ఛార్జీల దశలవారీ మినహాయింపు గడువు 2028 జూన్ 30తో ముగుస్తోందని, అయితే ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్న ప్రాజెక్టులు 2029 ఫిబ్రవరి నుంచి అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ఆమోదించిన విద్యుత్ వనరుల సమృద్ధి ప్రణాళిక మేరకు రాష్ట్రాలు సమకూర్చుకునే విద్యుత్ సామర్థ్యానికి 2030 మార్చి 31 వరకు ప్రసార ఛార్జీల మినహాయింపును పొడిగించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో 2026 సెప్టెంబర్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి గతేడాదితో పోలిస్తే సుమారు 20 శాతం తగ్గగా, బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 13.3 శాతం పెరిగిందని వివరించారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో సుమారు 560 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత నమోదైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ నిల్వ వ్యవస్థలతో కూడిన పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని వేగంగా పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

వేసవిలో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలను వినియోగించాలి

రానున్న వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున 2027 ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు దేశంలోని అన్ని గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులో ఉంచి, విద్యుత్ ఉత్పత్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి కోరారు. విద్యుత్ చట్టం–2003లోని సెక్షన్ 11 ప్రకారం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖతో సమన్వయం చేసుకుని ముందస్తుగా గ్యాస్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అయ్యే అదనపు వ్యయాన్ని ఏ ఒక్క రాష్ట్రంపైనా మోపకుండా ఉమ్మడి విధానం ద్వారా భరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.తెలంగాణ భవిష్యత్ విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరును మరింత మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:bhattivikramarkaకేంద్రంతెలంగాణప్రభుత్వంప్రసారంప్రాజెక్టులభట్టివిక్రమార్కవిద్యుత్
మునుపటి కథనం షాకింగ్ ఘటన: మూడు వేర్వేరు అవతారాల్లో మూడు నామినేషన్లు వేసిన మహిళ షాకింగ్ ఘటన: మూడు వేర్వేరు అవతారాల్లో మూడు నామినేషన్లు వేసిన మహిళ
తదుపరి కథనం Hyderabad: డేటింగ్ యాప్‌లో పరిచయం.. కొమ్మా క్లబ్‌కు పిలిచి నిండా ముంచిన యువతి! Hyderabad: డేటింగ్ యాప్‌లో పరిచయం.. కొమ్మా క్లబ్‌కు పిలిచి నిండా ముంచిన యువతి!

Latest News

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..
రాజకీయాలు రాజ్యసభ
గుర్తుతెలియని వ్యక్తి మృతి
క్రైమ్
సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
క్రైమ్ వార్తలు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ
Rohit Sharma: ఇంత జరిగిందా.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
Rohit Sharma: ఇంత జరిగిందా.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
క్రీడలు

ముఖ్యాంశాలు

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..
డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు.. రాజ్యసభలో అనుకూలంగా ఓటేస్తామన్న కేటీఆర్..
28-11-2026
గుర్తుతెలియని వ్యక్తి మృతి
28-11-2026
సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
సైబర్ టవర్స్ సమీపంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
28-11-2026
Rohit Sharma: ఇంత జరిగిందా.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
Rohit Sharma: ఇంత జరిగిందా.. ముంబై కెప్టెన్‌గా రీఎంట్రీపై రోహిత్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
28-11-2026
IND vs NZ: ఫాలో ఆన్ గండంలో గిల్ సేన.. ఎన్ని పరుగులు చేస్తే సేఫ్.. ఫైనల్ రిజల్ట్ ఇదేనా..?
IND vs NZ: ఫాలో ఆన్ గండంలో గిల్ సేన.. ఎన్ని పరుగులు చేస్తే సేఫ్.. ఫైనల్ రిజల్ట్ ఇదేనా..?
28-11-2026
IPL 2027 Auction: బేస్ ప్రైజ్ తక్కువని లైట్ తీసుకోవద్దు.. వేలంలో అందరి చూపు ఈ ఐదుగురిపైనే..!
IPL 2027 Auction: బేస్ ప్రైజ్ తక్కువని లైట్ తీసుకోవద్దు.. వేలంలో అందరి చూపు ఈ ఐదుగురిపైనే..!
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

ఏపీ ఎన్నికలపై SEC కీలక ఆదేశాలు.. ఖర్చుల లెక్కలు చూపకపోతే మూడేళ్ల అనర్హత!
రాజకీయాలు

ఏపీ ఎన్నికలపై SEC కీలక ఆదేశాలు.. ఖర్చుల లెక్కలు చూపకపోతే మూడేళ్ల అనర్హత!

25-11-2026
BREAKING: స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే కన్నుమూత
రాజకీయాలు

BREAKING: స్టాలిన్‌ను ఓడించిన ఎమ్మెల్యే కన్నుమూత

19-11-2026

TVK MLA Arul Vignesh Arrest | మహిళా ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు..టీవీకే ఎమ్మెల్యే అరెస్ట్!

27-11-2026
Motor Insurance Rules : కార్లు, బైకుల యజమానులకు కేంద్రం షాక్.. ఇన్సూరెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు! భారీగా చెల్లించాల్సిందే?
కార్లుబీమాజాతీయం

Motor Insurance Rules : కార్లు, బైకుల యజమానులకు కేంద్రం షాక్.. ఇన్సూరెన్స్ నిబంధనల్లో కీలక మార్పులు! భారీగా చెల్లించాల్సిందే?

27-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?