ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Sathya Velugu
శుక్రవారం, నవం 27, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: Explorer Tiger | వారం రోజులైనా లభించని ఆచూకీ..
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
Sathya VeluguSathya Velugu
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Sathya Velugu. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
హోమ్ > క్రైమ్ > Explorer Tiger | వారం రోజులైనా లభించని ఆచూకీ..
క్రైమ్

Explorer Tiger | వారం రోజులైనా లభించని ఆచూకీ..

One News Desk
One News Desk
24-11-2026
షేర్ చేయండి
షేర్ చేయండి

Sathya Velugu, 24 నవంబర్ 2026: కనుమూరు రిజర్వ్ ఫారెస్ట్‌లోనే తిష్ట
మూడు రోజులుగా కొండల్లోనే సంచారం.. జీపీఎస్ ట్రాకర్‌తో నిరంతర నిఘా
పూణే నుంచి ప్రత్యేక నిపుణుల బృందం.. పులిని పట్టుకునేందుకు రెండు బోన్లు
మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి బంధించేందుకు ఏర్పాట్లు
సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన.. అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక

Explorer Tiger | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో :

ఎన్టీఆర్ జిల్లాలో సంచరిస్తున్న ‘ఎక్స్‌ప్లోరర్’ పెద్దపులి అటవీ శాఖ అధికారులకు సవాల్‌గా మారింది. జిల్లాలోకి ప్రవేశించి వారం రోజులు గడుస్తున్నా దాని ఆచూకీ మాత్రం కచ్చితంగా లభించడం లేదు. పులి కదలికలను తెలుసుకునేందుకు జీపీఎస్ ట్రాకర్ సాయంతో నిరంతరం నిఘా కొనసాగిస్తున్నప్పటికీ, దట్టమైన అటవీ ప్రాంతంలో సంచరిస్తుండటంతో పట్టుకోవడం కష్టతరంగా మారింది. ప్రస్తుతం గంపలగూడెం మండలంలోని కనుమూరు రిజర్వ్ ఫారెస్ట్ పరిసర కొండల్లోనే మూడు రోజులుగా తిష్ట వేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పూణే నుంచి ప్రత్యేక నిపుణుల బృందాన్ని రప్పించడంతో పాటు రెండు బోన్లను ఏర్పాటు చేశారు. పులికి ఎలాంటి హాని కలగకుండా మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పులి ఎప్పుడు తమ గ్రామాల వైపు వస్తుందోనని సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మహారాష్ట్ర నుంచి పాపికొండల మీదుగా..

అటవీ శాఖ అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ పెద్దపులి మహారాష్ట్ర అడవుల నుంచి ప్రయాణం ప్రారంభించి పాపికొండల మీదుగా ఏలూరు జిల్లా అటవీ ప్రాంతాలకు చేరుకుంది. అక్కడి చాట్రాయి మండలం రమణక్కపేట అడవుల నుంచి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలోని కొండపర్వ అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఈ పులికి ‘ఎక్స్‌ప్లోరర్’ అనే పేరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గత బుధవారం జిల్లాలోకి అడుగుపెట్టినప్పటి నుంచి అటవీ ప్రాంతాలకే పరిమితమవుతూ సంచరిస్తున్నట్లు గుర్తించారు.

ట్రాకర్‌తో నిరంతర నిఘా..

పులి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దానికి అమర్చిన ట్రాకర్‌ ద్వారా అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ట్రాకర్‌ నుంచి అందే సమాచారంతో అది ఏ ప్రాంతంలో సంచరిస్తోందో అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గంపలగూడెం మండలంలోని కనుమూరు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోనే మూడు రోజులుగా ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర అటవీ ప్రాంత సరిహద్దు వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర ప్రయాణించిన పెద్దపులి తిరిగి కనుమూరు కొండల వైపు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు.

దట్టమైన అడవిలో గుర్తించడం కష్టమే..

గంపలగూడెం మండలంలోని కనుమూరు పరిసర కొండ ప్రాంతం దట్టమైన వృక్షసంపదతో ఉండటంతో పులిని ప్రత్యక్షంగా గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. అడుగుజాడలు, కదలికలను గుర్తిస్తున్నప్పటికీ అది ఏ ప్రాంతంలో ఉందో కచ్చితంగా నిర్ధారించలేకపోతున్నారు. దట్టమైన అడవిలోకి వెళ్లి పులిని అనుసరించడం ప్రమాదకరంగా ఉండటంతో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పులి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సురక్షితంగా బంధించేందుకు వ్యూహరచన చేస్తున్నారు.

పూణే నుంచి ప్రత్యేక నిపుణుల బృందం..

పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందుకోసం పూణే నుంచి నిపుణుల బృందాన్ని రప్పించారు. పులికి ఎలాంటి గాయాలు కాకుండా మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి బంధించడంలో అనుభవం ఉన్న నిపుణులను రంగంలోకి దించారు. రెండు బోన్లను కూడా ఏర్పాటు చేశారు. పులి కదలికలు, సంచరించే ప్రాంతాలను నిరంతరం పరిశీలిస్తూ అనువైన సమయంలో దాన్ని బంధించేందుకు సిద్ధమవుతున్నారు.

కొండ ప్రాంతాల్లో సమృద్ధిగా ఆహారం..

కనుమూరు కొండ ప్రాంతాల్లో వందకు పైగా ఆవులు ఉన్నట్లు స్థానిక సమాచారం ద్వారా తెలుస్తోంది. చాలాకాలంగా ఈ పశువులు అక్కడే మేత మేస్తుండటంతో వాటి సంఖ్య క్రమంగా పెరిగినట్లు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోనే పులికి ఆహారం లభిస్తుండటంతో అడవిని విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదని అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమృద్ధిగా ఆహారం లభిస్తుండటంతో గత మూడు రోజులుగా ఇదే ప్రాంతంలో తిష్ట వేసినట్లు భావిస్తున్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

పులి సంచారంతో కనుమూరు, పరిసర అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. పశువుల మేత కోసం కొండ ప్రాంతాలకు వెళ్లేవారు, అడవుల్లోకి వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కనుమూరు కొండ ప్రాంతాల పరిసరాలకు ఎవరూ వెళ్లవద్దని, పశువులను మేపేందుకు కూడా అటువైపు తీసుకెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:explorertigerఅటవీఅధికారులుకనుమూరుపులిప్రాంతంప్రాంతాలవారంశాఖ
మునుపటి కథనం బంగాళాఖాతంలో మరో ద్రోణి.. ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు బంగాళాఖాతంలో మరో ద్రోణి.. ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
తదుపరి కథనం Telangana: పూజలు చేస్తే డబ్బులు డబుల్ అవుతాయన్నారు.. 10 రోజుల తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే.. Telangana: పూజలు చేస్తే డబ్బులు డబుల్ అవుతాయన్నారు.. 10 రోజుల తర్వాత బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే..

Latest News

RBI Gold Reserves : విదేశాల్లో బంగారం భద్రమేనా? 165 టన్నుల పసిడి వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. అసలు రీజన్ ఇదే!
RBI Gold Reserves : విదేశాల్లో బంగారం భద్రమేనా? 165 టన్నుల పసిడి వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. అసలు రీజన్ ఇదే!
బిజినెస్
Women Reservation Bill : మళ్లీ పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు.. అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది..! ఎన్డీయే బలం ఎంత పెరిగింది?
Women Reservation Bill : మళ్లీ పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు.. అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది..! ఎన్డీయే బలం ఎంత పెరిగింది?
జాతీయం పార్లమెంట్ మహిళలు
Naga Chaitanya : వృషకర్మ రిలీజ్ వేళ.. శ్రీకాళహస్తి ఆలయంలో నాగచైతన్య.. అభిమానుల సందడి..
Naga Chaitanya : వృషకర్మ రిలీజ్ వేళ.. శ్రీకాళహస్తి ఆలయంలో నాగచైతన్య.. అభిమానుల సందడి..
భక్తి
Andhra: స్తంభంపైనే CPR.. లైన్‌మెన్‌కు పునర్జన్మ!
Andhra: స్తంభంపైనే CPR.. లైన్‌మెన్‌కు పునర్జన్మ!
ఆంధ్రప్రదేశ్

ముఖ్యాంశాలు

RBI Gold Reserves : విదేశాల్లో బంగారం భద్రమేనా? 165 టన్నుల పసిడి వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. అసలు రీజన్ ఇదే!
RBI Gold Reserves : విదేశాల్లో బంగారం భద్రమేనా? 165 టన్నుల పసిడి వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. అసలు రీజన్ ఇదే!
27-11-2026
Women Reservation Bill : మళ్లీ పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు.. అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది..! ఎన్డీయే బలం ఎంత పెరిగింది?
Women Reservation Bill : మళ్లీ పార్లమెంట్ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు.. అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది..! ఎన్డీయే బలం ఎంత పెరిగింది?
27-11-2026
Naga Chaitanya : వృషకర్మ రిలీజ్ వేళ.. శ్రీకాళహస్తి ఆలయంలో నాగచైతన్య.. అభిమానుల సందడి..
Naga Chaitanya : వృషకర్మ రిలీజ్ వేళ.. శ్రీకాళహస్తి ఆలయంలో నాగచైతన్య.. అభిమానుల సందడి..
27-11-2026
Andhra: స్తంభంపైనే CPR.. లైన్‌మెన్‌కు పునర్జన్మ!
Andhra: స్తంభంపైనే CPR.. లైన్‌మెన్‌కు పునర్జన్మ!
27-11-2026
Video: 100 మైళ్ల స్పీడ్‌ను లెక్క చేయలే.. 37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!
Video: 100 మైళ్ల స్పీడ్‌ను లెక్క చేయలే.. 37 బంతుల్లోనే సెంచరీ బాదిన లేడీ కోహ్లీ..!
27-11-2026
SAP Layoffs : AI ఎఫెక్ట్.. SAPలో 10 వేలకుపైగా ఉద్యోగాలకు ఎసరు..!
SAP Layoffs : AI ఎఫెక్ట్.. SAPలో 10 వేలకుపైగా ఉద్యోగాలకు ఎసరు..!
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

బ్లాక్‌మెయిల్‌ వేధింపులు భరించలేక గిరిజన యువతి ఆత్మహత్య
క్రైమ్ వార్తలుయువత

బ్లాక్‌మెయిల్‌ వేధింపులు భరించలేక గిరిజన యువతి ఆత్మహత్య

24-11-2026

మల్కాజిగిరిలో 60 కిలోల గంజాయి పట్టివేత.. ముగ్గురి అరెస్ట్‌!

22-11-2026

అనుమతులు లేకుండా స్మోకింగ్ జోన్లు.. ముగ్గురిపై కేసులు

17-11-2026

రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

23-11-2026
Sathya Velugu

Sathya Velugu: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@sathyavelugunews.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Sathya Velugu · sathyavelugunews.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?